దుబాయ్‌లో గామా వేడుక

ABN , Publish Date - Feb 20 , 2025 | 02:33 AM

గామా అవార్డ్స్‌ (గల్ఫ్‌ అకాడమీ మూవీ అవార్డ్స్‌) 2025, ఐదో ఎడిషన్‌ కర్టైన్‌రైజర్‌ను విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి సినీ ప్రముఖులతో పాటు చాలా మంది తెలుగువారు హాజరయ్యారు...

గామా అవార్డ్స్‌ (గల్ఫ్‌ అకాడమీ మూవీ అవార్డ్స్‌) 2025, ఐదో ఎడిషన్‌ కర్టైన్‌రైజర్‌ను విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి సినీ ప్రముఖులతో పాటు చాలా మంది తెలుగువారు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రముఖ గాయకుడు రఘు కుంచె ఈ వేడుకను నిర్వహించే జ్యూరీ కమిటీని, తేదీని, వేదిక వివరాలను ఆవిష్కరించారు. జూన్‌ 7న దుబాయ్‌లో ఈ ఐదో ఎడిషన్‌ వేడుక నిర్వహించనున్నారు. గామా అవార్డు జ్యూరీలో ముఖ్య సభ్యులైన దర్శకులు ఏ.కోదండ రామిరెడ్డి, బి.గోపాల్‌, సంగీత దర్శకులు కోఠి.. వివిధ రంగాలకు చెందిన విజేతలకు బహుమతులను ప్రదానం చేస్తారు. ఈ కార్యక్రమంలో గామా అవార్డుల చైర్మన్‌ కేసరి త్రిమూర్తులు మాట్లాడుతూ ‘‘ఈ సారి జరిగే గామా వేడుక చాలా అట్టహాసంగా ఉండబోతోంది’’ అని అన్నారు.


ఇవి కూడా చదవండి:

Maha Kumbh Mela 2025: మహా కుంభమేళా వ్యాపారం ఈసారి 3 లక్షల కోట్లు.. సరికొత్త రికార్డ్


Recharge Offer: నెలకు రూ. 99కే రీఛార్జ్ ప్లాన్.. జియో, ఎయిర్‌టెల్‌కు గట్టి సవాల్

Ponzi Scam: పోంజీ స్కాం పేరుతో రూ. 870 కోట్లు లూటీ..

Best FD Rates: సీనియర్ సిటిజన్లకు గ్యారెంటీడ్ రిటర్న్స్.. రూ. లక్ష FDపై ఎక్కడ ఎక్కువ లాభం వస్తుందంటే..


New FASTag Rules: ఫాస్టాగ్ యూజర్లకు అలర్ట్.. ఇవి పాటించకుంటే ఫైన్..

Read More Business News and Latest Telugu News

Updated Date - Feb 20 , 2025 | 02:33 AM