విమానంలో వివాహ వార్షికోత్సవం
ABN , Publish Date - Feb 21 , 2025 | 03:43 AM
మెగాస్టార్ చిరంజీవి, సురేఖ దంపతులు తమ వివాహ వార్షికోత్సవాన్ని గురువారం ఓ విమానంలో జరుపుకొన్నారు. ఈ వేడుకలో చిరంజీవి దంపతులతో పాటు నాగార్జున, అమల, నమ్రత తదితరులు...
మెగాస్టార్ చిరంజీవి, సురేఖ దంపతులు తమ వివాహ వార్షికోత్సవాన్ని గురువారం ఓ విమానంలో జరుపుకొన్నారు. ఈ వేడుకలో చిరంజీవి దంపతులతో పాటు నాగార్జున, అమల, నమ్రత తదితరులు ఉన్నారు. ఫొటోలను ఎక్స్ వేదికగా అభిమానులతో పంచుకున్నారు చిరు. ‘‘నా కలల భాగస్వామి సురేఖ నా జీవితంలో అడుగుపెట్టిన ఈ రోజు ఎంతో ప్రత్యేకం’’ అని పేర్కొన్నారు. పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలిపిన అందరికీ కృతజ్ఞతలు చెప్పారు. వేడుకల్లో భాగంగా దుబాయ్ వెళ్తున్నట్లు తెలిపారు.
Also Read: కోర్టుకు హాజరైన సీఎం రేవంత్ రెడ్డి
Also Read: ఈసీ కన్నా జగన్ గొప్పవాడా?
Also Read: ఎమ్మెల్యేకి తీవ్ర అనారోగ్యం.. ఆసుపత్రిలో చేరిక
Also Read: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో కీలక మార్పులు..
Also Read: గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష.. హైకోర్టు కీలక తీర్పు
Also Read: రేఖా గుప్తా ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆప్ ఎంపీ ప్రత్యక్షం
For National News And Telugu News