ప్రభుకు బ్రెయిన్ సర్జరీ
ABN , Publish Date - Jan 06 , 2025 | 06:17 AM
తమిళసీనియర్ నటుడు ప్రభుకు బ్రెయిన్ సర్జరీ జరిగింది. జ్వరం, తలనొప్పితో ఆస్పత్రిలో చే రగా, మెదడులోని ఓ రక్తనాళంలో వాపు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు...
తమిళసీనియర్ నటుడు ప్రభుకు బ్రెయిన్ సర్జరీ జరిగింది. జ్వరం, తలనొప్పితో ఆస్పత్రిలో చే రగా, మెదడులోని ఓ రక్తనాళంలో వాపు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. వెంటనే మైనర్ సర్జరీ చేసి వాపును తొలగించారు. ప్రస్తుతం ఆయన ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నారు.
చెన్నై, (ఆంధ్రజ్యోతి)