Ari Veera Bhayankara : వీరుడి గాథ మొదలు
ABN , Publish Date - Feb 15 , 2025 | 06:08 AM
యూనివవర్సల్ క్రియేటివ్ స్టూడియోస్, శ్రీకర మూవీ మేకర్స్ బ్యానర్లపై శేషు బాబు, సీహెచ్ కాసుల రామకృష్ణ నిర్మిస్తున్న చిత్రం ‘అరి వీర భయంకర’. కిషన్ ప్రసాద్ దర్శకత్వం వహిస్తున్నారు
యూనివవర్సల్ క్రియేటివ్ స్టూడియోస్, శ్రీకర మూవీ మేకర్స్ బ్యానర్లపై శేషు బాబు, సీహెచ్ కాసుల రామకృష్ణ నిర్మిస్తున్న చిత్రం ‘అరి వీర భయంకర’. కిషన్ ప్రసాద్ దర్శకత్వం వహిస్తున్నారు. అక్సాఖాన్, వైదిక, ఐశ్వర్య, కనిక మోంగ్యా, అర్చనా రాయ్, డెబొర, అమిత శ్రీ, శృతి రాజ్, సోమదత్త, నాగ మహేశ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. హైదరాబాద్‌లో శుక్రవారం నిర్వహించిన పూజా కార్యక్రమాలతో ఈ చిత్రం లాంఛనంగా ప్రారంభమైంది.