మ్యూజికల్‌ లవ్‌ డ్రామా

ABN , Publish Date - May 26 , 2025 | 04:33 AM

సౌమిత్‌రావు, శ్రేయాసి సేన్‌ జంటగా నటించిన ‘నిలవే’ చిత్రం పోస్టర్‌ను మేకర్స్‌ విడుదల చేశారు ఈ సందర్భంగా సౌమిత్‌ రావు మాట్లాడుతూ ‘ఇది ఓ మంచి మ్యూజికల్‌ డ్రామా...

సౌమిత్‌రావు, శ్రేయాసి సేన్‌ జంటగా నటించిన ‘నిలవే’ చిత్రం పోస్టర్‌ను మేకర్స్‌ విడుదల చేశారు ఈ సందర్భంగా సౌమిత్‌ రావు మాట్లాడుతూ ‘ఇది ఓ మంచి మ్యూజికల్‌ డ్రామా. కొత్తవాళ్లు కూడా మంచి చిత్రాలు తీస్తారు అని నిరూపించాలని మా ప్రయత్నం’ అన్నారు. ‘ఓ వ్యక్తి జీవితంలో జరిగే ప్రయాణమే ‘నిలవే’. సంగీతాన్ని ప్రేమతో చూపించాలని అనుకున్నాం. మా సినిమాను సపోర్ట్‌ చేయండి అని దర్శకుడు సాయి వెన్నం కోరారు.

Updated Date - May 26 , 2025 | 04:33 AM