Rangeen: వినీత్ కుమార్ సింగ్.. రంగీన్ వెబ్ సిరీస్ ట్రైల‌ర్‌

ABN , Publish Date - Jul 21 , 2025 | 09:30 PM

ఛావా, సూప‌ర్ బాయ్స్ ఆఫ్ మాలేగావ్‌, జాట్ వంటి హిట్ చిత్రాల‌తో బాలీవుడ్‌లో జెట్ స్పీడ్‌లో దూసుకు వెళ్తున్న న‌టుడు వినీత్ కుమార్ సింగ్.

rangeen

ఛావా, సూప‌ర్ బాయ్స్ ఆఫ్ మాలేగావ్‌, జాట్ వంటి హిట్ చిత్రాల‌తో బాలీవుడ్‌లో జెట్ స్పీడ్‌లో దూసుకు వెళ్తున్న న‌టుడు వినీత్ కుమార్ సింగ్. ఆయ‌న లీడ్ రోల్‌లో న‌టించిన వెబ్ సిరీస్ రంగీన్‌. రాజ్ శ్రీ దేశ్‌పాండే, తారుక్ రైనా, షీబా చెద్దా ప్ర‌ధాపన పాత్ర‌లు పోషించారు. కోప్ నైతాని, ప్రంజ‌ల్ దువా ద‌ర్శ‌క‌త్ద‌వం వ‌హిచారు. జూలై 25 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవ‌నుంది. ఈ నేప‌థ్యంలో మేక‌ర్స్ తాజాగా ఈ సిరీస్ టైల‌ర్ విడుద‌ల చేశారు.

Updated Date - Jul 21 , 2025 | 09:30 PM