Wamiqa Gabbi: బ్యాంకాక్‌లో.. టాప్ లేపుతున్న.. వామికా!

ABN , Publish Date - May 18 , 2025 | 02:07 PM

వామికా గ‌బ్బి అప్పుడెప్పుడో తెలుగు చిత్రంతో ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు బాలీవుడ్‌లో వ‌రుస అవ‌కాశాల‌తో దూసుకు పోతోంది. ఓ వైపు సినిమాల‌తో చాలా బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ..

Wamiqa Gabbi

వామికా గ‌బ్బి (Wamiqa Gabbi) అప్పుడెప్పుడో తెలుగు చిత్రంతో ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు బాలీవుడ్‌లో వ‌రుస అవ‌కాశాల‌తో దూసుకు పోతోంది. ఓ వైపు సినిమాల‌తో చాలా బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ మ‌రో వైపు మ్యాగ్జిన్‌ ఫొటోషూట్లు, ఇత‌ర ప్రైవేట్ కార్య‌క్ర‌మాల‌తో క్ష‌ణం తీరిక లేకుండా గ‌డుపుతోంది.

Wamiqa Gabbi

అయితే వ‌స్త్ర‌ధార‌ణ విష‌యంలో ఎలాంటి భేష‌జాలు లేని ఈ అమ్మడు వీలైంత వ‌ర‌కు పొదుపు పాటిస్తూ ఉంది. త‌రుచూ త‌న ఫొటోల‌ను సోష‌ల్మీడియాలో షేర్ చేస్తూ త‌న ఫాలోవ‌ర్స్‌కు కంటి మీద కునుకు లేకుంగా చేస్తుంది.

Wamiqa Gabbi

తాజాగా బ్యాంకాక్ ట్రిప్పుకు వెళ్లిన ఈ సుంద‌రి అక్క‌డ బీచ్‌ల వెంట సంద‌డి చేస్తోంది. ఉన్నాయా లేవా అన్న‌ట్లుగా బ‌ట్ట‌లు ధ‌రించి ఫొటో సెష‌న్లు చేస్తోంది. ఈ క్ర‌మంలో తాజాగా బ‌య‌ట‌కు వ‌చ్చిన ఫొటోలు చూసి నెటిజ‌న్లు నివ్వెర పోతున్నారు.

Wamiqa Gabbi

ఆ చిన్న పీసు కూడా లేకుంటే ప‌రిస్థితి ఏంటి అంటూ తెగ బాధ ప‌డిపోతున్నారు. అమ్మ‌డు ఏంటి మ‌రి ఇంత‌ స్పీడులో ఉందంటూ కామెంట్లు పెడుతున్నారు. మీరూ ఓ లుక్కేయండి మ‌రి.

Wamiqa Gabbi

Wamiqa Gabbi

Updated Date - May 18 , 2025 | 02:07 PM