Movies In Tv: బుధవారం (24.1.2024).. టీవీ ఛాన‌ళ్ల‌లో వ‌చ్చే సినిమాలివే

ABN , Publish Date - Jan 23 , 2024 | 09:24 PM

ఈ బుధ‌వారం (24.1.2024) జెమిని,ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు అన్ని టీవీ ఛాన‌ళ్ల‌లో దాదాపు 36 సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. అవేంటో, ఎందులో, ఏ టైంకి వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి. మీ స‌మ‌యాన్ని బ‌ట్టి మీకు న‌చ్చిన సినిమాను చూసేయండి.

Movies In Tv: బుధవారం (24.1.2024).. టీవీ ఛాన‌ళ్ల‌లో వ‌చ్చే సినిమాలివే
tv movies

ఈ బుధ‌వారం (24.1.2024) జెమిని,ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు అన్ని టీవీ ఛాన‌ళ్ల‌లో దాదాపు 36 సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. అవేంటో, ఎందులో, ఏ టైంకి వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి. మీ స‌మ‌యాన్ని బ‌ట్టి మీకు న‌చ్చిన సినిమాను చూసేయండి.

జెమిని టీవీలో (GEMINI)

ఉద‌యం 8.30 గంట‌ల‌కు సూర్య‌, శృతిహ‌స‌న్‌ న‌టించిన 7th సెన్స్‌

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు రామ్‌ న‌టించిన రామ‌రామ కృష్ణ కృష్ణ

జెమిని లైఫ్ (GEMINI life)

ఉద‌యం 11 గంట‌లకు క‌మ‌ల్‌హ‌స‌న్ న‌టించిన సొమ్మొక‌డిది సోకొక‌డిది

జెమిని మూవీస్‌ (GEMINI Movies)

ఉద‌యం 7 గంట‌ల‌కు రాజేంద్ర ప్ర‌స‌ద్‌ న‌టించిన రాంబంటు

ఉద‌యం 10 గంట‌లకు రామ్‌,హ‌న్షిక‌ న‌టించిన మ‌స్కా

మ‌ధ్యాహ్నం 1 గంటకు విశాల్‌,మీరా జాస్మిన్‌ న‌టించిన పందెంకోడి

సాయంత్రం 4 గంట‌లకు నాగ‌శౌర్య‌,రీతూవ‌ర్మ‌ న‌టించిన వ‌రుడు కావలెను

రాత్రి 7 గంట‌ల‌కు బాల‌కృష్ణ‌ నటించిన సీమ‌సింహం

రాత్రి 10 గంట‌లకు శ్రీకాంత్‌ న‌టించిన అప‌రేష‌న్ దుర్యోద‌న‌

జీ తెలుగు (Zee)

ఉద‌యం 9.00 గంట‌లకు వెంక‌టేశ్‌,సౌంద‌ర్య‌ న‌టించిన జ‌యంమ‌న‌దేరా

జీ సినిమాలు (Zee)

ఉద‌యం 7 గంట‌ల‌కు జ్యోతిక న‌టించిన 36 వ‌య‌సులో

ఉద‌యం 9 గంట‌ల‌కు వెంక‌టేశ్‌,సిమ్ర‌న్‌ నటించిన క‌లిసుందాం రా

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు రామ్‌,జెనీలియా న‌టించిన రెడీ

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు ఆది న‌టించిన క్రేజీ ఫెలో

సాయంత్రం 6 గంట‌లకు విశాల్,శృతిహ‌స‌న్ న‌టించిన పూజ‌

రాత్రి 9 గంట‌ల‌కు సుంద‌ర్ సీ న‌టించిన చీక‌టి


ఈ టీవీ (E TV)

ఉద‌యం 9గంట‌ల‌కు రాజ‌శేఖ‌ర్‌, విజ‌య‌శాంతి న‌టించిన రేప‌టి పౌరులు

ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు అర‌వింద్ స్వామి,న‌గ్మ‌ న‌టించిన మౌనం

రాత్రి 10 గంట‌ల‌కు వెంక‌టేశ్‌, భానుప్రియ‌ న‌టించిన స్వ‌ర్ణ‌క‌మ‌లం

ఈ టీవీ సినిమా (E TV Cinema)

ఉద‌యం 7 గంట‌ల‌కు చిరంజీవి,రాధిక‌ న‌టించిన ఇది పెళ్లంటారా

ఉద‌యం 10 గంట‌ల‌కు కృష్ణకుమారి,హ‌ర‌నాథ్‌ న‌టించిన పెద్ద‌క్క‌య్య‌

మ‌ధ్యాహ్నం 1 గంటకు త‌నీష్‌,మాద‌వీల‌త‌ నటించిన న‌చ్చావులే

సాయంత్రం 4 గంట‌లకు కృష్ణ‌,శ్రీదేవి న‌టించిన బంగారు భూమి

రాత్రి 7 గంట‌ల‌కు ఎన్టీఆర్‌, కాంతారావు న‌టించిన ఆప్త మిత్రులు

రాత్రి 10 గంట‌ల‌కు క‌మ‌ల్‌హ‌స‌న్ న‌టించిన‌ మ‌న్మ‌ధ‌లీల‌

మా టీవీ (Maa TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు వెంక‌టేశ్‌,ఆర్తి న‌టించిన నువ్వు నాకు న‌చ్చావ్‌

సాయంత్రం 4 గంట‌ల‌కు నాని, సాయి ప‌ల్ల‌వి న‌టించిన‌ మిడిల్ క్లాస్ అబ్బాయి

మా గోల్డ్‌ (Maa Gold)

ఉద‌యం6.30 గంట‌ల‌కు నారా రోహిత్‌,శ్రీవిష్ణు న‌టించిన అప్ప‌ట్లో ఒక్క‌డున్నాడు

ఉద‌యం 8 గంట‌ల‌కు సందీప్ కిష‌న్‌ న‌టించిన మైఖేల్‌

ఉద‌యం 11గంట‌లకు నాగార్జున‌ న‌టించిన డాన్‌

మ‌ధ్యాహ్నం 2 గంట‌లకు త్రిగుణ్‌, శివాత్మిక‌ నటించిన అద్భుతం

సాయంత్రం 5 గంట‌లకు కార్తీ, ర‌కుల్ నటించిన కాఖీ

రాత్రి 8 గంట‌లకు ప్రో క‌బ‌డ్డీ టైవ్ టెలికాస్ట్‌

రాత్రి 11.00 గంట‌లకు నాగార్జున న‌టించిన డాన్‌

స్టార్ మా మూవీస్‌ ( Maa )

ఉద‌యం 7 గంట‌ల‌కు ధ‌నుష్‌, కాజ‌ల్‌ న‌టించిన విఐపీ2

ఉద‌యం 9 గంట‌ల‌కు రామ్‌,త‌మ‌న్నా న‌టించిన ఎందుకంటే ప్రేమంట‌

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు ర‌వితేజ‌, త్రిష‌ నటించిన కృష్ణ‌

మధ్యాహ్నం 3 గంట‌లకు నాగార్జున నటించిన మ‌న్మ‌ధుడు

సాయంత్రం 6 గంట‌లకు రామ్‌,అనుప‌మ‌ న‌టించిన హ‌లో గురు ప్రేమ‌కోస‌మే

రాత్రి 9 గంట‌ల‌కు విక్ర‌మ్‌,కీర్తి సురేశ్‌ న‌టించిన సామి 2

Updated Date - Jan 23 , 2024 | 09:31 PM