Movies In Tv: బుధవారం 7.02.2024.. టీవీ ఛాన‌ళ్ల‌లో వ‌చ్చే సినిమాలివే

ABN , Publish Date - Feb 06 , 2024 | 09:31 PM

ఈ బుధ‌వారం (07.02.2024) జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు అన్ని టీవీ ఛాన‌ళ్ల‌లో దాదాపు 36 సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. అవేంటో, ఎందులో, ఏ టైంకి వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి. మీ స‌మ‌యాన్ని బ‌ట్టి మీకు న‌చ్చిన సినిమాను చూసేయండి.

Movies In Tv: బుధవారం 7.02.2024.. టీవీ ఛాన‌ళ్ల‌లో వ‌చ్చే సినిమాలివే
tv movies

ఈ బుధ‌వారం (07.02.2024) జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు అన్ని టీవీ ఛాన‌ళ్ల‌లో దాదాపు 36 సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. అవేంటో, ఎందులో, ఏ టైంకి వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి. మీ స‌మ‌యాన్ని బ‌ట్టి మీకు న‌చ్చిన సినిమాను చూసేయండి.

జెమిని టీవీలో (GEMINI)

ఉద‌యం 8.30 గంట‌ల‌కు విశాల్‌,స‌మంత న‌టించిన అభిమ‌న్యుడు

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు రామ్‌చ‌ర‌ణ్‌, త‌మ‌న్నా న‌టించిన ర‌చ్చ‌

జెమిని లైఫ్ (GEMINI life)

ఉద‌యం 11 గంట‌లకు ఆర్జున్‌, మీనా న‌టించిన రిథం

జెమిని మూవీస్‌ (GEMINI Movies)

ఉద‌యం 7 గంట‌ల‌కు రాజేంద్ర‌ప్ర‌సాద్‌, ఆమ‌ని న‌టించిన మిస్ట‌ర్ పెళ్లాం

ఉద‌యం 10 గంట‌లకు నాజ‌ర్‌, మాధ‌వి న‌టించిన మాతృదేవోభ‌వ‌

మ‌ధ్యాహ్నం 1 గంటకు మ‌హేశ్‌బాబు న‌టించిన అతిథి

సాయంత్రం 4 గంట‌లకు ధ‌నుష్‌ న‌టించిన లోక‌ల్‌బాయ్‌

రాత్రి 7 గంట‌ల‌కు ఎన్టీఆర్‌ నటించిన ఆంధ్రుడు

రాత్రి 10 గంట‌లకు నాగ‌చైత‌న్య‌ న‌టించిన ప్రేమ‌మ్‌

జీ తెలుగు (Zee)

ఉద‌యం 9.00 గంట‌లకు రామ్‌, రాశీఖ‌న్నా న‌టించిన హైప‌ర్‌

జీ సినిమాలు (Zee)

ఉద‌యం 7 గంట‌ల‌కు శ్రీకాంత్‌,వేణు న‌టించిన పెళ్లాం ఊరెళితే

ఉద‌యం 9 గంట‌ల‌కు రామ్‌,ర‌కుల్‌ నటించిన పండుగ‌చేస్కో

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు నితిన్,స‌మంత‌ న‌టించిన అ ఆ

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు లారెన్స్‌ న‌టించిన కాంచ‌న 3

సాయంత్రం 6 గంట‌లకు లారెన్స్‌,రితికా సింగ్‌ న‌టించిన శివ‌లింగ‌

రాత్రి 9 గంట‌ల‌కు నాగ చైత‌న్య‌, ర‌కుల్ న‌టించిన రారండోయ్ వేడుక చూద్దాం

ఈ టీవీ (E TV)

ఉద‌యం 9గంట‌ల‌కు జ‌గ‌ప‌తిబాబు,రాజేంద్ర ప్ర‌సాద్‌ న‌టించిన సంద‌డే సంద‌డి

ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు మంచు విష్ణు న‌టించిన అస్త్రం

రాత్రి 10 గంట‌ల‌కు చ‌ర‌ణ్‌, శ్రీయ‌ న‌టించిన ఇష్టం


ఈ టీవీ సినిమా (E TV Cinema)

ఉద‌యం 7 గంట‌ల‌కు వినోద్‌కుమార్‌, రోజా, య‌మున‌ న‌టించిన మొగుడుగారు

ఉద‌యం 10 గంట‌ల‌కు ఎస్వీ రంగారావు, జమున న‌టించిన కృష్ణ ప్రేమ‌

మ‌ధ్యాహ్నం 1 గంటకు శ్రీకాంత్‌, సౌంద‌ర్య‌ నటించిన క‌లిసిన‌డుద్దాం

సాయంత్రం 4 గంట‌లకు రాజేంద్ర ప్ర‌సాద్‌ న‌టించిన అక్క పెత్త‌నం చెల్లెలి కాపురం

రాత్రి 7 గంట‌ల‌కు ఎస్వీ రంగారావు,విజ‌య‌నిర్మ‌ల‌ న‌టించిన పండంటి కాపురం

రాత్రి 10 గంట‌ల‌కు అబ్బాస్‌,కౌస‌ల్య న‌టించిన‌ జాలీ

మా టీవీ (Maa TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు విశాల్‌,అను ఇమ్మాన్యుయ‌ల్‌ న‌టించిన డిటెక్టివ్‌

సాయంత్రం 4 గంట‌ల‌కు వెంక‌టేశ్ న‌టించిన ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు

మా గోల్డ్‌ (Maa Gold)

ఉద‌యం6.30 గంట‌ల‌కు నిఖిల్‌ న‌టించిన సూర్య వ‌ర్సెస్ సూర్య‌

ఉద‌యం 8 గంట‌ల‌కు ఆది సాయికుమార్‌, ఇషాచావ్లా న‌టించిన ల‌వ్‌లీ

ఉద‌యం 11గంట‌లకు శింబు, జ్యోతిక‌ న‌టించిన మ‌న్మ‌థ‌

మ‌ధ్యాహ్నం 2 గంట‌లకు హ‌ర్ష‌వ‌ర్ద‌న్‌, రీతూవ‌ర్మ‌ నటించిన ప్రేమ ఇష్క్ కాద‌ల్‌

సాయంత్రం 5 గంట‌లకు నాని,అనుప‌మ‌ నటించిన కృష్ణార్జున‌ యుద్ధం

రాత్రి 8 గంట‌లకు కార్తికేయ‌,పాయ‌ల్‌ న‌టించిన ఆరెక్స్‌100

రాత్రి 11.00 గంట‌లకు ఆది సాయికుమార్‌,ఇషాచావ్లా న‌టించిన ల‌వ్‌లీ

స్టార్ మా మూవీస్‌ ( Maa )

ఉద‌యం 7 గంట‌ల‌కు విజ‌య్ రాఘ‌వేంద్ర‌ న‌టించిన సీతారాం బినాయ్ కేస్ 18

ఉద‌యం 9 గంట‌ల‌కు నాగ‌చైత‌న్య‌, కార్తీక‌ న‌టించిన జోష్‌

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు సాయిధ‌ర‌మ్ తేజ్‌ నటించిన ప్ర‌తిరోజూ పండుగే

మధ్యాహ్నం 3 గంట‌లకు మ‌హేశ్‌బాబు, స‌మంత‌ నటించిన దూకుడు

సాయంత్రం 6 గంట‌లకు ర‌వితేజ‌, డింపుల్‌ న‌టించిన ఖిలాడీ

రాత్రి 9 గంట‌ల‌కు ప‌వ‌న్ క‌ల్యాణ్‌,స‌మంత‌ న‌టించిన అత్తారింటికి దారేది

Updated Date - Feb 06 , 2024 | 09:36 PM