Movies In Tv: ఈ మంగళవారం 6.2.2024.. టీవీ చానళ్లలో వచ్చే సినిమాలివే
ABN , Publish Date - Feb 05 , 2024 | 09:45 PM
ఈ మంగళవారం (06.02.2024) జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు అన్ని టీవీ ఛానళ్లలో దాదాపు 36 సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. అవేంటో, ఎందులో, ఏ టైంకి వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి. మీ సమయాన్ని బట్టి మీకు నచ్చిన సినిమాను చూసేయండి.

ఈ మంగళవారం (06.02.2024) జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు అన్ని టీవీ ఛానళ్లలో దాదాపు 36 సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. అవేంటో, ఎందులో, ఏ టైంకి వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి. మీ సమయాన్ని బట్టి మీకు నచ్చిన సినిమాను చూసేయండి.
జెమిని టీవీలో (GEMINI)
ఉదయం 8.30 గంటలకు పవనన్ కల్యాణ్ నటించిన కొమరం పులి
మధ్యాహ్నం 3 గంటలకు నాగశౌర్య, బేబీ షామిలీ నటించిన అమ్మ్మగారి ఇల్లు
జెమిని లైఫ్ (GEMINI life)
ఉదయం 11 గంటలకు ఆర్యన్ రాజేశ్ నటించిన అనుమానాస్పదం
జెమిని మూవీస్ (GEMINI Movies)
ఉదయం 7 గంటలకు రాజశేఖర్, సుహాసిని నటించిన మమతల కోవెల
ఉదయం 10 గంటలకు సూర్య,ప్రియాంక నటించిన ఈటీ
మధ్యాహ్నం 1 గంటకు చిరంజీవి నటించిన మృగరాజు
సాయంత్రం 4 గంటలకు శర్వానంద్ నటించిన రణరంగం
రాత్రి 7 గంటలకు రవితేజ నటించిన ఇడియట్
రాత్రి 10 గంటలకు వెంకటేశ్, తాప్సీ నటించిన షాడో
జీ తెలుగు (Zee)
ఉదయం 9.00 గంటలకు నాగచైతన్య నటించిన శైలజా రెడ్డి అల్లుడు
జీ సినిమాలు (Zee)
ఉదయం 7 గంటలకు రామ్,హన్షిక నటించిన కందిరీగ
ఉదయం 9 గంటలకు రోషన్, శ్రీలీల నటించిన పెళ్లిసందడి
మధ్యాహ్నం 12 గంటలకు నితిన్ నటించిన మాచర్ల నియోజకవర్గం
మధ్యాహ్నం 3 గంటలకు వెంకటేశ్,నయనతార నటించిన బాబు బంగారం
సాయంత్రం 6 గంటలకు నాగార్జున నటించిన ఘోష్ట్
రాత్రి 9 గంటలకు విష్ణు తేజ్, కేతిక నటించిన రంగ రంగ వైభవంగా
ఈ టీవీ (E TV)
ఉదయం 9గంటలకు చక్రవర్తి, సౌందర్య నటించిన ప్రేమకు వేళాయేరా
ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 3 గంటలకు రాజేంద్ర ప్రసాద్ నటించిన ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్లాం
రాత్రి 10 గంటలకు వేణు,మాళవిక నటించిన ప్రియనేస్తమా
ఈ టీవీ సినిమా (E TV Cinema)
ఉదయం 7 గంటలకు రాజేంద్ర ప్రసాద్ నటించిన వాలుజడ తోలు బెల్టు
ఉదయం 10 గంటలకు జగ్గయ్య, జమున నటించిన ఈడు జోడు
మధ్యాహ్నం 1 గంటకు చిరంజీవి నటించిన కొదమ సింహం
సాయంత్రం 4 గంటలకు ఆకాశ్,రేఖ నటించిన ఆనందం
రాత్రి 7 గంటలకు ఎన్టీఆర్, సావిత్రి నటించిన కుటుంబ గౌరవం
రాత్రి 10 గంటలకు
మా టీవీ (Maa TV)
ఉదయం 9 గంటలకు అజిత్, నయనతార నటించిన విశ్వాసం
సాయంత్రం 4 గంటలకు సాయిధరమ్ తేజ్ సుబ్రహ్మణ్యం ఫర్ సేల్
మా గోల్డ్ (Maa Gold)
ఉదయం6.30 గంటలకు మంచు మనోజ్ నటించిన ప్రయాణం
ఉదయం 8 గంటలకు రవితేజ, జ్యోతిక నటించిన షాక్
ఉదయం 11గంటలకు శివరాజ్‌కుమార్ నటించిన జై భజరంగీ
మధ్యాహ్నం 2 గంటలకు మాధవన్ నటించిన 13బీ
సాయంత్రం 5 గంటలకు విశాల్, రాశిఖన్నా నటించిన అయోగ్య
రాత్రి 8 గంటలకు సూర్య నటించిన ఎన్జీకే
రాత్రి 11.00 గంటలకు రవితేజ,జ్యోతిక నటించిన షాక్
స్టార్ మా మూవీస్ ( Maa )
ఉదయం 7 గంటలకు సందీప్ కిషన్ నటించిన నిను వీడని నీడను నేనే
ఉదయం 9 గంటలకు వరుణ్ సందేశ్,తమన్నా నటించిన హ్యాపీడేస్
మధ్యాహ్నం 12 గంటలకు వెంకటేశ్,గౌతమి నటించిన శ్రీనివాస కల్యాణం
మధ్యాహ్నం 3 గంటలకు విక్రమ్,అమీ జాక్సన్ నటించిన ఐ
సాయంత్రం 6 గంటలకు రామ్ చరణ్,కియారా నటించిన వినయ విధేయ రామ
రాత్రి 9 గంటలకు రవితేజ,అనుష్క నటించిన విక్రమార్కుడు