Movies In Tv: మంగళవారం (30.1.2024).. టీవీ ఛానళ్లలో వచ్చే సినిమాలివే
ABN , Publish Date - Jan 29 , 2024 | 09:11 PM
ఈ మంగళవారం (30.1.2024) జెమిని,ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు అన్ని టీవీ ఛానళ్లలో దాదాపు 36 సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. అవేంటో, ఎందులో, ఏ టైంకి వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి. మీ సమయాన్ని బట్టి మీకు నచ్చిన సినిమాను చూసేయండి.

ఈ మంగళవారం (30.1.2024) జెమిని,ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు అన్ని టీవీ ఛానళ్లలో దాదాపు 36 సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. అవేంటో, ఎందులో, ఏ టైంకి వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి. మీ సమయాన్ని బట్టి మీకు నచ్చిన సినిమాను చూసేయండి.
జెమిని టీవీలో (GEMINI)
ఉదయం 8.30 గంటలకు ఎన్టీఆర్, భూమిక నటించిన సాంబ
మధ్యాహ్నం 3 గంటలకు పవన్ కల్యాణ్ నటించిన బద్రీ
జెమిని లైఫ్ (GEMINI life)
ఉదయం 11 గంటలకు చిరంజీవి, విజయశాంతి నటించిన కొండవీటి దొంగ
జెమిని మూవీస్ (GEMINI Movies)
ఉదయం 7 గంటలకు రాజేంద్ర ప్రసాద్ నటించిన కాలేజ్ కుమార్
ఉదయం 10 గంటలకు రాశి,ప్రేమ నటించిన దేవీ అభయం
మధ్యాహ్నం 1 గంటకు జగపతిబాబు నటించిన దొంగోడు
సాయంత్రం 4 గంటలకు రాజశేఖర్ నటించిన మహాంకాళి
రాత్రి 7 గంటలకు చిరంజీవి నటించిన శంకర్‌దాదా ఎమ్బీబీఎస్
రాత్రి 10 గంటలకు అరవింద్ స్వామి,కాజల్ నటించిన మెరుపుకలలు
జీ తెలుగు (Zee)
ఉదయం 9.00 గంటలకు సిద్ధార్థ్, జెనీలియా నటించిన బొమ్మరిల్లు
జీ సినిమాలు (Zee)
ఉదయం 7 గంటలకు మహేశ్‌బాబు,రకుల్ నటించిన స్పైడర్
ఉదయం 9 గంటలకు నాగార్జున,శ్రీయ నటించిన సంతోషం
మధ్యాహ్నం 12 గంటలకు వెంకటేశ్, అనుష్క నటించిన చింతకాయల రవి
మధ్యాహ్నం 3 గంటలకు అల్లరి నరేశ్,శ్రీహరి నటించిన ఆహ నా పెళ్లంట
సాయంత్రం 6 గంటలకు నాగ చైతన్య,నాగార్జున నటించిన బంగార్రాజు
రాత్రి 9 గంటలకు ఎన్టీఆర్,పూజా హెగ్డే నటించిన అరవింద సమేత
ఈ టీవీ (E TV)
ఉదయం 9గంటలకు మోహన్‌బాబు,శోభన నటించిన రౌడీగారి పెళ్లం
ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 3 గంటలకు వేణు నటించిన ప్రియనేస్తమా
రాత్రి 10 గంటలకు ఆనంద్, రోజా నటించిన లాఠీచార్జ్
ఈ టీవీ సినిమా (E TV Cinema)
ఉదయం 7 గం దాసరి నారాయణరావు, వాణీశ్రీ నటించిన పెళ్లాం చాటు మొగుడు
ఉదయం 10 గంటలకు కృష్ణంరాజు నటించిన గాంధీ పుట్టిన దేశం
మధ్యాహ్నం 1 గంటకు రాజశేఖర్, విజయశాంతి నటించిన ప్రతిఘటన
సాయంత్రం 4 గంటలకు శరత్‌కుమార్, రోజా నటించిన ఐ లవ్ ఇండియా
రాత్రి 7 గంటలకు ఎన్టీఆర్, కాంచన నటించిన కలిసొచ్చిన అదృష్టం
రాత్రి 10 గంటలకు
మా టీవీ (Maa TV)
ఉదయం 9 గంటలకు వరుణ్ తేజ్,సాయి పల్లవి నటించిన ఫిదా
సాయంత్రం 4 గంటలకు రవితేజ, మెహరీన్ రాజా ది గ్రేట్
మా గోల్డ్ (Maa Gold)
ఉదయం6.30 గంటలకు విజయ్ దేవరకొండ నటించిన ఏ మంత్రం వేశావే
ఉదయం 8 గంటలకు ధనుష్,స్నేహ నటించిన దూల్‌పేట్
ఉదయం 11గంటలకు టొవినో థామస్ నటించిన స్టార్
మధ్యాహ్నం 2 గంటలకు విక్రమ్,శ్రీయ నటించిన మల్లన్న
సాయంత్రం 5 గంటలకు రోషన్ నటించిన నిర్మలా కాన్వెంట్
రాత్రి 8 గంటలకు సాయిధరమ్ తేజ్ నటించిన సుబ్రహ్మణ్యం ఫర్ సేల్
రాత్రి 11.00 గంటలకు ధనుష్,స్నేహ నటించిన దూల్‌పేట్
స్టార్ మా మూవీస్ ( Maa )
ఉదయం 7 గంటలకు శ్రీ సింహ కార్తికేయన్ నటించిన మత్తు వదలరా
ఉదయం 9 గంటలకు నితిన్,నబి నటేశ్ నటించిన మేస్ట్రో
మధ్యాహ్నం 12 గంటలకు శ్రీవిష్ణు,రెబా మౌనిక నటించిన సామజవరగమన
మధ్యాహ్నం 3 గంటలకు బెల్లంకొండ శ్రీనివాస్ నటించిన సీత
సాయంత్రం 6 గంటలకు రామ్ చరణ్, సమంత నటించిన రంగస్థలం
రాత్రి 9 గంటలకు నాగార్జున,సోనాల్ నటించిన ది ఘోష్ట్