Movies In Tv: ఈ రోజు (ఆదివారం) 28.01.2024 సాయంత్రం టీవీ ఛాన‌ళ్ల‌లో వ‌చ్చే సినిమాలివే! మొద‌టిసారి టీవీల్లో భ‌గ‌వంత్ కేస‌రి, స్కంద‌

ABN , Publish Date - Jan 28 , 2024 | 04:17 PM

ఈ ఆదివారం (28.01.2024) సాయంత్రం జెమిని,ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు అన్ని టీవీ ఛాన‌ళ్ల‌లో 24 సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. వీటిలో స్కంద‌, మాయా పేటిక‌, భ‌గ‌వంత్ కేస‌రి సినిమాలు వ‌ర‌ల్డ్ డిజిట‌ల్ ప్రీమియ‌ర్‌గా టెలికాస్ట్ కానున‌న్నాయి.

Movies In Tv: ఈ రోజు (ఆదివారం) 28.01.2024 సాయంత్రం టీవీ ఛాన‌ళ్ల‌లో వ‌చ్చే సినిమాలివే!  మొద‌టిసారి టీవీల్లో భ‌గ‌వంత్ కేస‌రి, స్కంద‌
tv movies

ఈ ఆదివారం (28.01.2024) సాయంత్రం జెమిని,ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు అన్ని టీవీ ఛాన‌ళ్ల‌లో 24 సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. వీటిలో స్కంద‌, మాయా పేటిక‌, భ‌గ‌వంత్ కేస‌రి సినిమాలు వ‌ర‌ల్డ్ డిజిట‌ల్ ప్రీమియ‌ర్‌గా టెలికాస్ట్ కానున‌న్నాయి.

వీటితో పాటు ద‌స‌రా, పుష్ప‌, మిర్చి వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ చిత్రాలు కూడా ప్ర‌సారం కానున్నాయి. ఇంకా ఏమేం వ‌స్తున్నాయో, ఎందులో, ఏ టైంకి వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి. మీ స‌మ‌యాన్ని బ‌ట్టి మీకు న‌చ్చిన సినిమాను చూసేయండి.

జెమిని టీవీ (GEMINI)

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు ప్ర‌భాస్‌, కాజ‌ల్‌ న‌టించిన డార్లింగ్‌

సాయంత్రం 6 గంట‌ల‌కు నాని,కీర్తి సురేశ్ న‌టించిన‌ ద‌స‌రా

రాత్రి 9.30 గంట‌ల‌కు నితిన్‌, నిత్యా మీన‌న్ న‌టించిన‌ ఇష్క్‌

జెమిని మూవీస్‌ (GEMINI Movies)

సాయంత్రం 4 గంట‌లకు శ్రీహ‌రి న‌టించిన గ‌ణ‌ప‌తి

రాత్రి 7 గంట‌ల‌కు జ‌గ‌ప‌తి బాబు నటించిన అత‌డే ఒక సైన్యం

రాత్రి 10 గంట‌లకు శివాజీ, భూమిక‌, ల‌య న‌టించిన మిస్స‌మ్మ‌

జీ తెలుగు (Zee)

ఉద‌యం 9.00 గంట‌లకు అల్ల‌రి న‌రేశ్‌, మిర్నా న‌టించిన ఉగ్రం

సాయంత్రం 5.30 గంట‌ల‌కు బాల‌కృష్ణ న‌టించిన భ‌గ‌వంత్ కేస‌రి

జీ సినిమాలు (Zee)

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ న‌టించిన సాక్ష్యం

సాయంత్రం 6 గంట‌లకు విశాల్‌,త‌మ‌న్నా న‌టించిన ఒక్క‌డొచ్చాడు

రాత్రి 9 గంట‌ల‌కు కార్తి, ప్ర‌ణీత‌ న‌టించిన శ‌కుని

ఈ టీవీ (E TV)

సాయంత్రం 6.30 గంట‌ల‌కు విరాజ్ అశ్విన్, పాయల్‌ న‌టించిన మాయా పేటిక‌

ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు బాల‌కృష్ణ‌, విజ‌య‌శాంతి న‌టించిన మువ్వ గోపాలుడు

రాత్రి 10 గంట‌ల‌కు వెంక‌టేశ్‌,సుహాసిని న‌టించిన వార‌సుడొచ్చాడు


ఈ టీవీ సినిమా (E TV Cinema)

సా. 4 గంట‌లకు న‌ర‌సింహారాజు,జ‌య‌మాలిని న‌టించిన గంధ‌ర్వ క‌న్య‌

రాత్రి 7 గంట‌ల‌కు జూ.ఎన్టీఆర్‌,భూమిక‌ న‌టించిన సింహాద్రి

రాత్రి 10 గంట‌ల‌కు న‌టించిన‌

మా టీవీ (Maa TV)

ఉద‌యం 4 గంట‌ల‌కు అల్లు అర్జున్‌, ర‌ష్మిక‌ న‌టించిన పుష్ప‌

సాయంత్రం 6 గంట‌ల‌కు రామ్‌,శ్రీలీల‌ న‌టించిన స్కంద‌

మా గోల్డ్‌ (Maa Gold)

సాయంత్రం 5 గంట‌లకు సూర్య‌,అనుష్క‌ నటించిన య‌ముడు

రాత్రి 8 గంట‌లకు ప్రో క‌బ‌డ్డీ లైవ్ టెలికాస్ట్‌

రాత్రి 11.00 గంట‌లకు ధ‌నుష్‌ న‌టించిన మార‌న్‌

స్టార్ మా మూవీస్‌ ( Maa )

మధ్యాహ్నం 3 గంట‌లకు సందీప్ కిష‌న్‌ నటించిన తెనాలి రామ‌కృష్ణ బీఏ

సాయంత్రం 6 గంట‌లకు వెంక‌టేశ్‌, వ‌రుణ్ తేజ్‌ న‌టించిన F2

రాత్రి 9 గంట‌ల‌కు ప్ర‌భాస్‌, అనుష్క‌ న‌టించిన మిర్చి

Updated Date - Jan 28 , 2024 | 04:29 PM