Movies In Tv: గురువారం (25.1.2024).. శాటిలైట్ టీవీ ఛాన‌ళ్ల‌లో వ‌చ్చే సినిమాలివే

ABN , Publish Date - Jan 24 , 2024 | 09:23 PM

ఈ గురువారం (25.1.2024) జెమిని,ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు అన్ని టీవీ ఛాన‌ళ్ల‌లో దాదాపు 36 సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. అవేంటో, ఎందులో, ఏ టైంకి వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి. మీ స‌మ‌యాన్ని బ‌ట్టి మీకు న‌చ్చిన సినిమాను చూసేయండి.

Movies In Tv: గురువారం (25.1.2024).. శాటిలైట్ టీవీ ఛాన‌ళ్ల‌లో వ‌చ్చే సినిమాలివే
tv movies

ఈ గురువారం (25.1.2024) జెమిని,ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు అన్ని టీవీ ఛాన‌ళ్ల‌లో దాదాపు 36 సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. ఎక్కువగా వెంకటేశ్, నయనతార సినిమాలే ఎక్కువగా ప్రసారం కానున్నాయి. అవేంటో, ఎందులో, ఏ టైంకి వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి. మీ స‌మ‌యాన్ని బ‌ట్టి మీకు న‌చ్చిన సినిమాను చూసేయండి.

జెమిని టీవీలో (GEMINI)

ఉద‌యం 8.30 గంట‌ల‌కు వినోద్ కుమార్, దాసరి న‌టించిన మామగారు

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు బాలకృష్ణ‌ న‌టించిన బొబ్బిలి సింహం

జెమిని లైఫ్ (GEMINI life)

ఉద‌యం 11 గంట‌లకు శ్రీహరి న‌టించిన మహాలక్ష్మి

జెమిని మూవీస్‌ (GEMINI Movies)

ఉద‌యం 7 గంట‌ల‌కు జగపతిబాబు న‌టించిన మావిడాకులు

ఉద‌యం 10 గంట‌లకు నాని,ప్రియాంక న‌టించిన గ్యాంగ్ లీడర్

మ‌ధ్యాహ్నం 1 గంటకు బాలకృష్ణ‌, ఇంద్రజ న‌టించిన పెద్దన్నయ్య

సాయంత్రం 4 గంట‌లకు నాగార్జున, అనుష్క న‌టించిన రగడ

రాత్రి 7 గంట‌ల‌కు చిరంజీవి, నయనతార నటించిన సైరా నరసింహా రెడ్డి

రాత్రి 10 గంట‌లకు విజయ్ సేతుపతి, నయనతార న‌టించిన నేను రౌడీనే


జీ తెలుగు (Zee)

ఉద‌యం 9.00 గంట‌లకు రక్షిత్ శెట్టి నటించిన 777 ఛార్లీ

జీ సినిమాలు (Zee)

ఉద‌యం 7 గంట‌ల‌కు సుడగాలి సుధీర్ న‌టించిన గాలోడు

ఉద‌యం 9 గంట‌ల‌కు వెంకటేశ్ నటించిన ఆడవారి మాటలకు అర్థాలే వేరులే

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు సిద్ధార్థ్, జెనీలియా నటించిన బొమ్మరిల్లు

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు మహేశ్ బాబు,ప్రీతి జింతా న‌టించిన రాజకుమారుడు

సాయంత్రం 6 గంట‌లకు వెంకటేశ్,సౌందర్య న‌టించిన జయం మనదేరా

రాత్రి 9 గంట‌ల‌కు రజనీకాంత్ న‌టించిన రోబో 2

ఈ టీవీ (E TV)

ఉద‌యం 9గంట‌ల‌కు వినోద్ కుమార్, రహమాన్ న‌టించిన భారత్ బంద్

ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు మాధవన్,రిమా సేన్ న‌టించిన చెలి

రాత్రి 10 గంట‌ల‌కు క‌ల్యాణ్ రామ్‌ న‌టించిన తొలి చూపులోనే

ఈ టీవీ సినిమా (E TV Cinema)

ఉద‌యం 7 గంట‌ల‌కు వరత్బాబు,చంద్రమోహన్ న‌టించిన ఓ భార్య కథ

ఉద‌యం 10 గంట‌ల‌కు చిత్తూరు నాగయ్య , భానుమతి న‌టించిన నలదమయంతి

మ‌ధ్యాహ్నం 1 గంటకు వెంకటేశ్,మీనా నటించిన కొండపల్లి రాజా

సాయంత్రం 4 గంట‌లకు సురేష్, సింధూజ న‌టించిన జగన్నాథమ్ అండ్ సన్స్

రాత్రి 7 గంట‌ల‌కు ఎన్టీఆర్‌, 'సావిత్రి న‌టించిన కన్యాశుల్కం

రాత్రి 10 గంట‌ల‌కు

మా టీవీ (Maa TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు నాని,రీతూ వర్మ న‌టించిన టక్ జగదీశ్

సాయంత్రం 4 గంట‌ల‌కు సాయి ధరమ్ తేజ్ న‌టించిన ప్రతి రోజూ పండగే

మా గోల్డ్‌ (Maa Gold)

ఉద‌యం6.30 గంట‌ల‌కు వెంకటేశ్, సౌందర్య న‌టించిన రాజా

ఉద‌యం 8 గంట‌ల‌కు నవదీప్ న‌టించిన గౌతమ్ SSC

ఉద‌యం 11గంట‌లకు జూ.ఎన్టీఆర్ , నయనతార న‌టించిన అదుర్స్

మ‌ధ్యాహ్నం 2 గంట‌లకు హన్షిక నటించిన చంద్రకళ

సాయంత్రం 5 గంట‌లకు సూర్య నటించిన గ్యాంగ్

రాత్రి 8 గంట‌లకు ప్రభాస్, శ్రీయ న‌టించిన ఛత్రపతి

రాత్రి 11.00 గంట‌లకు నవదీప్ న‌టించిన గౌతమ్ SSC

స్టార్ మా మూవీస్‌ ( Maa )

ఉద‌యం 7 గంట‌ల‌కు జయం రవి, నిధి న‌టించిన భూమి

ఉద‌యం 9 గంట‌ల‌కు కార్తికేయ న‌టించిన 90ె ఎమ్ఎల్

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు అల్లు అర్జున్,స‌మంత‌ నటించిన సన్నాఫ్ సత్యమూర్తి

మధ్యాహ్నం 3 గంట‌లకు ఆర్జే బాలాజీ నటించిన రన్ బేబీ రన్

సాయంత్రం 6 గంట‌లకు మహేశ్ బాబు,కియారా న‌టించిన భరత్ అనే నేను

రాత్రి 9 గంట‌ల‌కు తేజ, ఆనంది న‌టించిన జాంబీ రెడ్డి

Updated Date - Jan 24 , 2024 | 09:30 PM