Movies In Tv: గురువారం (11.1. 2024) టీవీ ఛాన‌ళ్ల‌లో వ‌చ్చే సినిమాలివే

ABN , Publish Date - Jan 10 , 2024 | 08:42 PM

ఈ గురువారం (11.1.2024) జెమిని,ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు అన్ని టీవీ ఛాన‌ళ్ల‌లో దాదాపు 40 సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. అవేంటో, ఎందులో, ఏ టైంకి వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి. మీ స‌మ‌యాన్ని బ‌ట్టి మీకు న‌చ్చిన సినిమాను చూసేయండి.

Movies In Tv: గురువారం (11.1. 2024) టీవీ ఛాన‌ళ్ల‌లో వ‌చ్చే సినిమాలివే
tv movies

ఈ గురువారం (11.1.2024) జెమిని,ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు అన్ని టీవీ ఛాన‌ళ్ల‌లో దాదాపు 40 సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. అవేంటో, ఎందులో, ఏ టైంకి వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి. మీ స‌మ‌యాన్ని బ‌ట్టి మీకు న‌చ్చిన సినిమాను చూసేయండి.

జెమిని టీవీలో (GEMINI)

ఉద‌యం 8.30 గంట‌ల‌కు చిరంజీవి,సిమ్ర‌న్‌ న‌టించిన మృగ‌రాజు

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు శ్రీవిష్ణు,నివేథా న‌టించిన బ్రోచేవారెవ‌రురా

జెమిని లైఫ్ (GEMINI life)

ఉద‌యం 11 గంట‌లకు వ‌రుణ్ సందేశ్‌,సందీప్ కిష‌న్‌ న‌టించిన డీ ఫ‌ర్ దోపిడి

జెమిని మూవీస్‌ (GEMINI Movies)

ఉద‌యం 7 గంట‌ల‌కు విజ‌య‌శాంతి,ల‌య‌ న‌టించిన మ‌హాచంఢీ

ఉద‌యం 10 గంట‌లకు విష్ణు,హ‌న్షిక‌ న‌టించిన దేనికైనా రెడీ

మ‌ధ్యాహ్నం 1 గంటకు జ‌గ‌ప‌తిబాబు,వేణు న‌టించిన ఖుషీఖుషీగా

సాయంత్రం 4 గంట‌లకు ప‌వ‌న్ క‌ల్యాణ్ న‌టించిన కెమెరామెన్‌ గంగ‌తో రాంబాబు

రాత్రి 7 గంట‌ల‌కు వెంక‌టేశ్‌,న‌య‌న‌తార‌ నటించిన ల‌క్ష్మీ

రాత్రి 10 గంట‌లకు సూర్యా, అసిన్‌ న‌టించిన గ‌జిని

జీ తెలుగు (Zee)

ఉద‌యం 9.00 గంట‌లకు నాగార్జున‌,శ్రీయ‌ న‌టించిన సంతోషం

జీ సినిమాలు (Zee)

ఉద‌యం 7 గంట‌ల‌కు విశాల్‌ న‌టించిన సామాన్యుడు

ఉద‌యం 9 గంట‌ల‌కు సాయిథ‌ర‌మ్ తేజ్‌,రాశీఖ‌న్నా నటించిన సుప్రీం

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు స‌ముద్రక‌ని న‌టించిన విమానం

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు జూ.ఎన్టీఆర్‌ న‌టించిన స్టూడెంట్ నెం1

సాయంత్రం 6 గంట‌లకు వెంక‌టేశ్‌,క‌త్రినాఖైఫ్‌ న‌టించిన మ‌ల్లీశ్వ‌రీ

రాత్రి 9 గంట‌ల‌కు ప్ర‌భాస్‌,పూజా హెగ్డే న‌టించిన రాధేశ్యామ్‌


ఈ టీవీ (E TV)

ఉద‌యం 9గంట‌ల‌కు అల్ల‌రి న‌రేశ్‌ న‌టించిన బెట్టింగ్ బంగార్రాజు

ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు దీప‌క్‌,అంకిత‌ న‌టించిన ప్రేమ‌లో పావ‌ని క‌ల్యాణ్‌

రాత్రి 10 గంట‌ల‌కు మోహ‌న్‌బాబు,ర‌మ్య‌కృష్ణ‌ న‌టించిన అదిరింది అల్లుడు

ఈ టీవీ సినిమా (E TV Cinema)

ఉద‌యం 7 గంట‌ల‌కు అక్కినేని, వాణిశ్రీ న‌టించిన భ‌క్త తుకారం

ఉద‌యం 10 గంట‌ల‌కు కాంతారావుతో, సంధ్యా రాణి న‌టించిన భ‌లే మొన‌గాడు

మ‌ధ్యాహ్నం 1 గంటకు రాజ‌శేఖ‌ర్,న‌వీన్‌ నటించిన శుభ‌కార్యం

సాయంత్రం 4 గంట‌లకు అలీ న‌టించిన గుండ‌మ్మ గారి మ‌నువ‌డు

రాత్రి 7 గంట‌ల‌కు ఎన్టీఆర్‌,సావిత్రి న‌టించిన ర‌క్త సంబంధం

రాత్రి 10 గంట‌ల‌కు

మా టీవీ (Maa TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు మ‌హేశ్‌బాబు, కీర్తి సురేశ్‌ న‌టించిన స‌ర్కారు వారి పాట‌

సాయంత్రం 4 గంట‌ల‌కు రామ్‌, అనుప‌మ న‌టించిన‌ హ‌లో గురు ప్రేమకోస‌మే

మా గోల్డ్‌ (Maa Gold)

ఉద‌యం6.30 గంట‌ల‌కు నాగార్జున‌,స్నేహ‌ న‌టించిన రాజ‌న్న‌

ఉద‌యం 8 గంట‌ల‌కు వెంకటేష్, అమల న‌టించిన ర‌క్త తిల‌కం

ఉద‌యం 11గంట‌లకు మ‌హేశ్‌బాబు,ఇలియానా న‌టించిన పోకిరి

మ‌ధ్యాహ్నం 2 గంట‌లకు స‌ప్త‌గిరి నటించిన స‌ప్త‌గిరి ఎక్స్‌ప్రెస్‌

సాయంత్రం 5 గంట‌లకు ప‌వ‌న్ క‌ల్యాణ్‌, కాజ‌ల్‌ నటించిన స‌ర్దార్ గ‌బ్బ‌ర్ సింగ్

రాత్రి 8 గంట‌లకు బెల్లంకొండ శ్రీనివాస్‌ న‌టించిన క‌వ‌చం

రాత్రి 11.00 గంట‌లకు వెంకటేష్, అమల న‌టించిన ర‌క్త తిల‌కం

స్టార్ మా మూవీస్‌ ( Maa )

ఉద‌యం 7 గంట‌ల‌కు స‌ప్త‌గిరి న‌టించిన స‌ప్త‌గిరి LLb

ఉద‌యం 9 గంట‌ల‌కు నాగార్జున‌,అనుష్క‌ న‌టించిన మాస్‌

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు నాని, రీతూ వ‌ర్మ‌ నటించిన ట‌క్ జ‌గ‌దీశ్‌

మధ్యాహ్నం 3 గంట‌లకు అల్లు అర్జున్‌ నటించిన స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి

సాయంత్రం 6 గంట‌లకు రామ్‌చ‌ర‌ణ్‌,స‌మంత‌ న‌టించిన రంగ‌స్థ‌లం

రాత్రి 9 గంట‌ల‌కు ధ‌న‌రాజ్‌,సునీల్‌ న‌టించిన బుజ్జి ఇలా రా

Updated Date - Jan 10 , 2024 | 08:52 PM