Ashu Reddy: సంపేత్తే సంపెయ్యే.. అషు రెడ్డి ఫొటోల‌పై హాట్ యాంక‌ర్ ఘాటు కామెంట్స్‌

ABN , Publish Date - May 21 , 2024 | 03:10 PM

జూనియ‌ర్ స‌మంత‌గా పేరు తెచ్చుకున్న అషు రెడ్డి ఎక్క‌డా త‌గ్గ‌డం లేదు. నిత్యం ఆటంబాంబుల్లాంటి ఫోటోషూట్లతో టాలీవుడ్‌లో హీట్ పెంచుతోంది. గ్లామ‌ర్ గేట్లు పూర్తిగా ఎత్తివేసి తోటి న‌టుల‌కు స‌వాల్ విసురుతోంది.

Ashu Reddy: సంపేత్తే సంపెయ్యే.. అషు రెడ్డి ఫొటోల‌పై హాట్ యాంక‌ర్ ఘాటు కామెంట్స్‌
ash reddy

జూనియ‌ర్ స‌మంత‌గా పేరు తెచ్చుకున్న అషు రెడ్డి (Ashu Reddy) ఎక్క‌డా త‌గ్గ‌డం లేదు. నిత్యం ఆటంబాంబుల్లాంటి ఫోటోషూట్లతో టాలీవుడ్‌లో హీట్ పెంచుతోంది. గ్లామ‌ర్ గేట్లు పూర్తిగా ఎత్తివేసి తోటి న‌టుల‌కు స‌వాల్ విసురుతోంది. సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ నిత్యం క‌నుల విందు చేస్తోంది. ఈ మ‌ధ్య గ్లామ‌ర్ డోస్‌ను బాగానే పెంచిన ఈ భామ ప్ర‌స్తుతం నాలుగైదు సినిమాల్లో న‌టించ‌గా మ‌రికొన్ని లైన్‌లో ఉన్నాయి.

GOCRiAiXcAAWv9M.jpeg

ఈ మ‌ధ్య ఎక్కువ‌గా ప్రైవేట్ బిజినెస్‌ ప్ర‌మోష‌న్స్ ఎక్కువ‌గా చేస్తున్న అషు (Ashu Reddy) స‌మ‌యం చిక్కితే విదేశాల్లో ప్ర‌త్య‌క్ష‌మ‌వుతోంది. అక్క‌డ ఏ మొహ‌మాటం లేకుండా ఒళ్లు దాచుకోకుండా క‌ష్ట ప‌డుతూ అందాల‌ను పంచుతూ త‌న‌ ఫ్యాన్స్‌ను, నెటిజ‌న్ల‌ను నిద్ర‌కు క‌రువు చేస్తోంది.

GOCtr5DWAAA7DYt.jpeg

ఇప్పుడు ఈ అమ్మ‌డి ఫొటోలే సోష‌ల్ మీడియాలో ఓ రేంజ్‌లో హ‌డావుడి చేస్తోండ‌గా.. చూసినోళ్ల‌కు చూసినంత అన్న చందాన ఆ ఫొటోల‌ను, వీడియోల‌ను చూస్తు తెగ ఎంజాయ్ చేస్తున్నారు. అంతేగాక త‌ర్వాత పెట్ట‌బోయే ఫొటోల కోసం ఇప్ప‌టి నుంచే ఎదురు చూస్తున్నారు.


తాజాగా నేను సెక్సీగా ఉన్నాను ఆ విష‌యం నాకు తెలుసు అంటూ అషురెడ్డి (Ashu Reddy) హోయ‌లు బోయింది. ఈ మేర‌కు త‌న ఫొటోషూట్‌ల‌కు సంబంధించి కొన్ని హాట్‌హాట్‌ ఫొటోల‌ను ఇన్‌స్టాలో పోస్టు చేస్తూ ఈ మాట‌లు రాసుకొచ్చింది.

GOCtr2dWIAEMafy.jpeg

దీనికి సంపేత్తే సంపెయ్యే.. కుమ్మేత్తే కుమ్మెయ్య్ అంటూ ప్ర‌స్తుతం ట్రెండింగ్‌లో ఉన్న‌ హాట్ యాంక‌ర్ స్ర‌వంతి చొక్కార‌పు (sravanthi_chokarapu) కామెంట్ చేసింది. ఇప్పుడీ పోస్టు సామాజిక మాద్య‌మాల్లో బాగా వైర‌ల్ అవుతోంది.

GOERqv5b0AAusYh.jpeg

Updated Date - May 21 , 2024 | 03:12 PM