Movies In Tv: ఆదివారం (15.1.2024).. ఈరోజు టీవీ ఛానళ్లలో వచ్చే సినిమాలివే
ABN , Publish Date - Jan 14 , 2024 | 09:41 PM
ఈ సోమవారం (15.1.2024) జెమిని,ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు అన్ని టీవీ ఛానళ్లలో దాదాపు 42 సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. అదేవిధంగా రెండు ఈవెంట్స్ ప్రసారం కానున్నాయి. ముఖ్యంగా ఈటీవీలో మ్యాడ్, జెమినిలో లియో సినిమాలు ఫస్ట్ టైం టీవీల్లో వరల్డ్ డిజిటల్ ప్రీమియర్ గా టెలికాస్ట్ కానున్నాయి. అవేంటో, ఎందులో, ఏ టైంకి వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి. మీ సమయాన్ని బట్టి మీకు నచ్చిన సినిమాను చూసేయండి.

ఈ సోమవారం (15.1.2024) జెమిని,ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు అన్ని టీవీ ఛానళ్లలో దాదాపు 42 సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. రెండు ఈవెంట్స్ ప్రసారం కానున్నాయి. అదేవిధంగా ముఖ్యంగా ఈటీవీలో మ్యాడ్, జెమినిలో లియో సినిమాలు ఫస్ట్ టైం టీవీల్లో వరల్డ్ డిజిటల్ ప్రీమియర్ గా టెలికాస్ట్ కానున్నాయి. అవేంటో, ఎందులో, ఏ టైంకి వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి. మీ సమయాన్ని బట్టి మీకు నచ్చిన సినిమాను చూసేయండి.
జెమిని టీవీలో (GEMINI)
ఉదయం 8.30 గంటలకు చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్
మధ్యాహ్నం 12.30 కల్యాణ్ నామ్ నటించిన పటాస్
మధ్యాహ్నం 3 గంటలకు వెంకటేశ్ నటించిన రాజా
సాయంత్రం 6.30 గంటలకు దళపతి విజయ్ నటించిన లియో
రాత్రి 10 గంటలకు మోహన్ బాబు సొగ్గాడి పెళ్లాం
జెమిని లైఫ్ (GEMINI life)
ఉదయం 11 గంటలకు మహేశ్ బాబు నటించిన యువరాజు
జెమిని మూవీస్ (GEMINI Movies)
ఉదయం 7 గంటలకు సాయి కుమార్, సౌందర్య, ప్రేమ నటించిన నాగ దేవత
ఉదయం 10 గంటలకు అల్లు శిరీష్ నటించిన శ్రీరస్తు శుభమస్తు
మధ్యాహ్నం 1 గంటకు అల్లరి నరేశ్ నటించిన ఇంట్లో దయ్యం నాకేం భయం
సాయంత్రం 4 గంటలకు రాజశేఖర్ నటించిన గరుడ వేగ
రాత్రి 7 గంటలకు నాగార్జున నటించిన నువ్వు వస్తావని
రాత్రి 10 గంటలకు విశాల్ నటించిన సెల్యూట్
జీ తెలుగు (Zee)
ఉదయం 9.00 గంటలకు బావమరదళ్ల సంక్రాంతి స్పెషల్ షో
జీ సినిమాలు (Zee)
ఉదయం 7 గంటలకు రాణా నటించిన ఆరణ్య
ఉదయం 9 గంటలకు ఆర్య, రాశిఖన్నా నటించిన అంతపురం
మధ్యాహ్నం 12 గంటలకు విజయ్ దేవరకొండ, రష్మిక నటించిన గీతా గోవిందం
మధ్యాహ్నం 3 గంటలకు అల్లరి నరేశ్ నటించిన బెండు అప్పారావు
సాయంత్రం 6 గంటలకు శర్వానంద్, అనుపమ నటించిన శతమానం భవతి
రాత్రి 9 గంటలకు రజనీకాంత్, అనుష్క నటించిన లింగ
ఈ టీవీ (E TV)
ఉదయం 9గంటలకు అల్లుడా మజాకా (ఈవెంట్)
మధ్యాహ్నం 12.30 గంటలకు నిలిన్ రామ్, సంగీత్ శోభన్ నటించిన మ్యాడ్
ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 3 గంటలకు నాగార్జున,అనుష్క నటించిన నమో వెంకటేశాయ
రాత్రి 10 గంటలకు బాలకృష్ణ నటించిన ముద్దుల మావయ్య
ఈ టీవీ సినిమా (E TV Cinema)
ఉదయం 7 గంటలకు శరత్ బాబు నటించిన అయ్యప్ప మహత్యం
ఉదయం 10 గంటలకు కృష్ణ, జయసుధ, శ్రీదేవి నటించిన ఊరంతా సంక్రాంతి
మధ్యాహ్నం 1 గంటకు హరి కృష్ణ నటించిన లాహిరిలాహిరిలో
సాయంత్రం 4 గంటలకు చిరంజీవి, మాధవి, రాధిక నటించిన దొంగమొగుడు
రాత్రి 7 గంటలకు శ్రీకాంత్ ,అక్కినేని నటించిన పండగ
రాత్రి 10 గంటలకు శ్రీకాంత్ నటించిన సకుటుంబసపరివార సమేతంగా
మా టీవీ (Maa TV)
ఉదయం 9 గంటలకు రామ్ చరణ్, ఎన్టీఆర్ నటించిన RRR
సాయంత్రం 4 గంటలకు నా సామిరంగా (ఈవెంట్)
మా గోల్డ్ (Maa Gold)
ఉదయం6.30 గంటలకు రాజ్ తరుణ్ నటించిన అనుభవించు రాజా
ఉదయం 8 గంటలకు సునీల్ నటించిన మర్యాదరామన్న
ఉదయం 11గంటలకు అల్లు అర్జున్ నటించిన బన్నీ
మధ్యాహ్నం 2 గంటలకు వెంకటేశ్ నటించిన నమో వెంకటేశ
సాయంత్రం 5 గంటలకు నాని నటించిన భలేభలే మొగాడివోయ్
రాత్రి 8 గంటలకు రవితేజ నటించిన విక్రమార్కుడు
రాత్రి 11.00 గంటలకు సునీల్ నటించిన మర్యాదరామన్న
స్టార్ మా మూవీస్ ( Maa )
ఉదయం 7 గంటలకు సందీప్ కిషన్ నటించిన తెనాలి రామకృష్ణ
ఉదయం 9 గంటలకు రామ్ చరణ్, కాజల్ నటించిన మగధీర
మధ్యాహ్నం 12 గంటలకు బాల కృష్ణ నటించిన వీర సింహారెడ్డి
మధ్యాహ్నం 3 గంటలకు ఉన్ని ముకుందన్ నటించిన మలికాపురం
సాయంత్రం 6 గంటలకు రవితేజ నటించిన క్రాక్
రాత్రి 9 గంటలకు యశ్ నటించిన KGF1