Movies In Tv: శ‌నివారం (06.01.2024).. శాటిలైట్‌ టీవీ ఛాన‌ళ్ల‌లో వ‌చ్చే సినిమాలివే

ABN , Publish Date - Jan 05 , 2024 | 10:30 PM

ఈ శ‌నివారం (06.01.2024) జెమిని,ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు అన్ని టీవీ ఛాన‌ళ్ల‌లో దాదాపు 36 సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. ముఖ్యంగా బాల‌కృష్ణ సినిమాలు ఎక్కువ‌గా టెలీకాస్ట్ అవ‌నున్నాయి. అవేంటో, ఎందులో, ఏ టైంకి వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి. మీ స‌మ‌యాన్ని బ‌ట్టి మీకు న‌చ్చిన సినిమాను చూసేయండి.

Movies In Tv: శ‌నివారం (06.01.2024).. శాటిలైట్‌ టీవీ ఛాన‌ళ్ల‌లో వ‌చ్చే సినిమాలివే
tv movies

ఈ శ‌నివారం (06.01.2024) జెమిని,ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు అన్ని టీవీ ఛాన‌ళ్ల‌లో దాదాపు 36 సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. ముఖ్యంగా బాల‌కృష్ణ సినిమాలు ఎక్కువ‌గా టెలీకాస్ట్ అవ‌నున్నాయి. అవేంటో, ఎందులో, ఏ టైంకి వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి. మీ స‌మ‌యాన్ని బ‌ట్టి మీకు న‌చ్చిన సినిమాను చూసేయండి.

జెమిని టీవీలో (GEMINI)

ఉద‌యం 8.30 గంట‌ల‌కు చిరంజీవి,సాక్షి శివానంద్‌ న‌టించిన మాస్ట‌ర్‌

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు వెంక‌టేశ్‌,మీనా న‌టించిన దృశ్యం

జెమిని లైఫ్ (GEMINI life)

ఉద‌యం 11 గంట‌లకు రాజ‌శేఖ‌ర్‌, మీనా న‌టించిన అంగ‌ర‌క్ష‌కుడు

జెమిని మూవీస్‌ (GEMINI Movies)

ఉద‌యం 7 గంట‌ల‌కు బాలకృష్ణ న‌టించిన అన‌సూయ‌మ్మ గారి అల్లుడు

ఉద‌యం 10 గంట‌లకు సుమ‌న్‌, ప‌వ‌న్ క‌ల్యాణ్‌ న‌టించిన నీలాంబ‌రి

మ‌ధ్యాహ్నం 1 గంటకు ఎన్టీఆర్‌ న‌టించిన జ‌స్టిస్ చౌద‌రి

సాయంత్రం 4 గంట‌లకు అల్ల‌రి న‌రేశ్‌న‌టించిన సెల్ఫీ రాజా

రాత్రి 7 గంట‌ల‌కు మ‌హేశ్‌బాబు, సొనాలి బంద్రే నటించిన మురారి

రాత్రి 10 గంట‌లకు శ్రీకాంత్‌ న‌టించిన దుశ్శాస‌న‌

జీ తెలుగు (Zee)

ఉద‌యం 9.00 గంట‌లకు నిఖిల్‌, అనుప‌మ‌ న‌టించిన 18 పేజేస్

జీ సినిమాలు (Zee)

ఉద‌యం 7 గంట‌ల‌కు సాయి ధ‌ర‌మ్ తేజ్‌న‌టించిన సోలే బ్ర‌తుకు సో బెట‌ర్‌

ఉద‌యం 9 గంట‌ల‌కు సాయి ధ‌ర‌మ్ తేజ్‌, ర‌కుల్ నటించిన విన్న‌ర్‌

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు మ‌హేశ్‌బాబు, శృతి హ‌స‌న్‌ న‌టించిన శ్రీమంతుడు

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు అల్లు అర్జున్‌,పూజా న‌టించిన దువ్వాడ జ‌గ‌న్నాథం

సాయంత్రం 6 గంట‌లకు నాగార్జున‌,నాగ చైత‌న్య‌ న‌టించిన బంగార్రాజు

రాత్రి 9 గంట‌ల‌కు నిఖిల్‌,అనుప‌మ‌ న‌టించిన కార్తికేయ‌2


ఈ టీవీ (E TV)

ఉద‌యం 9గంట‌ల‌కు వెంక‌టేశ్‌, విజ‌య‌శాంతి న‌టించిన చిన‌రాయుడు

ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు బాలకృష్ణ,రంభ‌ న‌టించిన మాతో పెట్టుకోకు

రాత్రి 10 గంట‌ల‌కు బాలకృష్ణ, రోజా న‌టించిన భైర‌వ ద్వీపం

ఈ టీవీ సినిమా (E TV Cinema)

ఉద‌యం 7 గంట‌ల‌కు వినోద్ కుమార్, విజయశాంతి న‌టించిన భార‌త‌నారి

ఉద‌యం 10 గంట‌ల‌కు ఏఏన్నార్ న‌టించిన రంగుల రాట్నం

మ‌ధ్యాహ్నం 1 గంటకు ఎట్బీ శ్రీరాం, శ్రీకాంత్ నటించిన అమ్మో ఒక‌టోతారీఖు

సాయంత్రం 4 గంట‌లకు బాలకృష్ణ, విజ్జి న‌టించిన సాహాస‌మే జీవితం

రాత్రి 7 గంట‌ల‌కు ఏఏన్నార్, సావిత్రి న‌టించిన దేవ‌దాసు

రాత్రి 10 గంట‌ల‌కు

మా టీవీ (Maa TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు సూప‌ర్ సింగ‌ర్ రియాలిటీ షో

సాయంత్రం 4 గంట‌ల‌కు మోస్ట్ అవైటెడ్ ధావ‌త్ స్పెష‌ల్‌ షో

మా గోల్డ్‌ (Maa Gold)

ఉద‌యం6.30 గంట‌ల‌కు జ్యోతిక‌ న‌టించిన ఝాన్షీ

ఉద‌యం 8 గంట‌ల‌కు న‌వ‌దీప్‌, పూన‌మ్ బ‌జ్వా న‌టించిన మొద‌టి సినిమా

ఉద‌యం 11గంట‌లకు అల్లు అర్జున్‌, త‌మ‌న్నా న‌టించిన బ‌ద్రీనాథ్‌

మ‌ధ్యాహ్నం 2 గంట‌లకు రోష‌న్‌, శ్రియా శ‌ర్మ నటించిన నిర్మ‌ల కాన్వెంట్‌

సాయంత్రం 5 గంట‌లకు రాశి, సిజ్జు నటించిన త్రినేత్రం

రాత్రి 8 గంట‌లకు ప్రో క‌బ‌డ్డీ టెలికాస్ట్ లైవ్‌

రాత్రి 11.00 గంట‌లకు ఫృథ్వీరాజ్ సుకుమార‌న్‌ న‌టించిన స్టార్

స్టార్ మా మూవీస్‌ ( Maa )

ఉద‌యం 7 గంట‌ల‌కు నాగార్జున‌, హ‌రికృష్ణ‌ న‌టించిన సీతారామ‌రాజు

ఉద‌యం 9 గంట‌ల‌కు తేజ్ కూరపాటి,ప్రియ వ‌డ్ల‌మాని న‌టించిన హుషారు

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు విజ‌య్‌, స‌మంత‌, నిత్యా మీన‌న్‌ నటించిన అదిరింది

మధ్యాహ్నం 3 గంట‌లకు ప్ర‌భాస్‌, న‌య‌న‌తార‌ నటించిన యోగి

సాయంత్రం 6 గంట‌లకు ర‌వితేజ‌, శ్రీలీల‌ న‌టించిన ధ‌మాకా

రాత్రి 9 గంట‌ల‌కు య‌ష్‌, శ్రీనిధి షెట్టి న‌టించిన కేజీఎఫ్ 1

Updated Date - Jan 05 , 2024 | 10:36 PM