Anchor Vishnu Priya: విష్ణు ప్రియ.. క్యా కియా! యూత్‌ను అలా చంపేస్తావా ఏంటి

ABN , Publish Date - Jun 10 , 2024 | 05:18 PM

యాంక‌ర్ విష్ణు ప్రియ ఈ పేరు తెలియ‌ని తెలుగు ప్రేక్ష‌కులు ముఖ్యంగా యువ‌త ఉండ‌దు చాలాకాలం త‌ర్వాత తెలుగు యాంక‌ర్ విష్ణు ప్రియ నెటిజ‌న్ల‌కు త‌న అభిమానుల‌కు అందాల విందును ప‌రిచింది.

Anchor Vishnu Priya: విష్ణు ప్రియ.. క్యా కియా! యూత్‌ను అలా చంపేస్తావా ఏంటి
vishnu priya

యాంక‌ర్ విష్ణు ప్రియ (VishnuPriya Bhimeneni ) ఈ పేరు తెలియ‌ని తెలుగు ప్రేక్ష‌కులు ముఖ్యంగా యువ‌త ఉండ‌దు. తాజాగా ఈ చిన్న‌ది మ‌రోసారి సోష‌ల్ మీడియాల‌కు ప‌ట్టిన బూజును దులిపేసింది. బాలీవుడ్ బామ‌ల‌ను కాద‌ని.. నేనెందులో త‌క్కువ కాదు అన్న చందాన త‌న తాజా ఫోటోషూట్‌లో రెచ్చి పోయింది. దీంతో ప్ర‌స్తుతం సామాజిక మాద్య‌మాల‌న్నీ ఈ అమ్మ‌డి ఫొటోల‌తో షేక్ అవుతున్నాయంటే ప‌రిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవాల్సిందే. ఓ రేంజ్‌లో అమ్మ‌డు త‌న అందాల‌కు తెర‌దీస్తూ కుర్ర‌కారును వారం ప‌ది రోజులు నిద్రకు క‌రువు అయ్యేలా చేసింది.

GPtGYwaaoAEI8x-.jpeg


గ‌తంలో అడ‌పాద‌డ‌పా షూట్లతో , బీచ్ టూర్ల‌తో కాల‌క్షేపం చేస్తూ ఆ ఫొటోలు, వీడియోలు ఇన్ స్టాలో షేరు చేస్తూ కుర్ర‌కారుకు అందాల‌ను పంచిన ఈ ముద్దుగుమ్మ‌.. ఇప్పుడు త‌న తాజా షూట్‌తో అంత‌కుమించి అనేలా అందాల‌న్నీ అర‌బోస్తూ ఫుల్ మీల్స్ వ‌డ్డించింది.

GPtGY3Oa4AAeT5K.jpeg

ఒక్క‌సారిగా విష్ణు ప్రియ చేసిన ఈ అందాల విష్పోట‌నానికి యువ‌త ఖంగు తిన‌డ‌మే కాక ఈ భామ‌లో ఇంత వేడేంటి అనేలా కామెంట్లు చేస్తున్నారు. ఇంకెందుకు ఆల‌స్యం ఇప్పుడే మీరూ ఆ అందాల‌ను చూసేయండి మ‌రి

Updated Date - Jun 10 , 2024 | 05:38 PM