40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Movies In Tv: సోమ‌వారం (29.1.2024).. టీవీ ఛాన‌ళ్ల‌లో వ‌చ్చే సినిమాలివే

ABN, Publish Date - Jan 28 , 2024 | 09:04 PM

ఈ సోమ‌వారం జెమిని,ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు అన్ని టీవీ ఛాన‌ళ్ల‌లో దాదాపు 36 సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. అవేంటో, ఎందులో, ఏ టైంకి వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి.

tv movies

ఈ సోమ‌వారం (29.01.2024) జెమిని,ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు అన్ని టీవీ ఛాన‌ళ్ల‌లో దాదాపు 36 సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. అవేంటో, ఎందులో, ఏ టైంకి వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి. మీ స‌మ‌యాన్ని బ‌ట్టి మీకు న‌చ్చిన సినిమాను చూసేయండి. వీటిలో ఎక్కువ‌గా బిగ్‌బాస్‌ శివాజీ, త‌మిళ న‌టుడు ఆర్య సినిమాలు ప్ర‌సారం అవనున్నాయి.

జెమిని టీవీలో (GEMINI)

ఉద‌యం 8.30 గంట‌ల‌కు ద‌ళ‌ప‌తి విజ‌య్‌ న‌టించిన తుఫాకి

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు వ‌రుణ్ తేజ్‌ న‌టించిన లోఫ‌ర్‌

జెమిని లైఫ్ (GEMINI life)

ఉద‌యం 11 గంట‌లకు నితిన్ న‌టించిన కొరియ‌ర్ బాయ్‌ క‌ల్యాణ్‌

జెమిని మూవీస్‌ (GEMINI Movies)

ఉద‌యం 7 గంట‌ల‌కు రాజేంద్ర ప్ర‌పాద్‌ న‌టించిన అంద‌గాడు

ఉద‌యం 10 గంట‌లకు శివాజీ,మీరా జాస్మిన్‌ న‌టించిన మా ఆయ‌న చంటి పిల్లాడు

మ‌ధ్యాహ్నం 1 గంటకు జూ.ఎన్టీఆర్‌,కాజ‌ల్‌ న‌టించిన బాద్ షా

సాయంత్రం 4 గంట‌లకు నితిన్‌,నిత్యా మీన‌న్ న‌టించిన ఇష్క్‌

రాత్రి 7 గంట‌ల‌కు ప్ర‌భాస్‌ నటించిన ఈశ్వ‌ర్‌

రాత్రి 10 గంట‌లకు త‌రుణ్‌,త్రిష‌ న‌టించిన నీ మ‌న‌సు నాకు తెలుసు

జీ తెలుగు (Zee)

ఉద‌యం 9.00 గంట‌లకు రామ్‌, జెనిలీయాన‌టించిన రెడీ

జీ సినిమాలు (Zee)

ఉద‌యం 7 గంట‌ల‌కు అరుణ్ విజ‌య్‌ న‌టించిన క్రైమ్ 23

ఉద‌యం 9 గంట‌ల‌కు శివాజీ, ల‌య‌ నటించిన అదిరింద‌య్యా చంద్రం

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు ఆర్య‌, రాశిఖ‌న్నా న‌టించిన అంతఃపురం

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు అల్లు అర్జున్‌ న‌టించిన ఇద్ద‌ర‌మ్మాయిల‌తో

సాయంత్రం 6 గంట‌లకు అల్ల‌రి న‌రేశ్ న‌టించిన‌ ఇట్లు మారేడుమిల్లి ప్ర‌జానికం

రాత్రి 9 గంట‌ల‌కు అల్లు అర్జున్‌ న‌టించిన నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా

ఈ టీవీ (E TV)

ఉద‌యం 9గంట‌ల‌కు శోభ‌న్‌బాబు న‌టించిన సంపూర్ణ రామాయ‌ణం

ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు అక్కినేని,హ‌రీశ్‌ న‌టించిన డాడీ డాడీ

రాత్రి 10 గంట‌ల‌కు ఆనంద్, రోజా న‌టించిన లాఠీ చార్జ్‌


ఈ టీవీ సినిమా (E TV Cinema)

ఉద‌యం 7 గంట‌ల‌కు రాజేంద్ర ప్ర‌సాద్‌ న‌టించిన అల్ల‌రోడు

ఉద‌యం 10 గంట‌ల‌కు కాంతారావు న‌టించిన సోమ‌వారం వ్ర‌త మ‌హిమ‌

మ‌ధ్యాహ్నం 1 గంటకు వెంక‌టేశ్‌,మీనా నటించిన సుంద‌ర‌కాండ‌

సాయంత్రం 4 గంట‌లకు సుమ‌న్ న‌టించిన ఈ చరిత్ర ఇంకెన్నాళ్లు

రాత్రి 7 గంట‌ల‌కు ఏన్టీఆర్‌, భారతి న‌టించిన నిన్నే పెళ్లాడ‌తా

రాత్రి 10 గంట‌ల‌కు సురేష్ గోపి, మోహన్ లాల్ న‌టించిన‌ ఎర్ర సామ్రాజ్యం

మా టీవీ (Maa TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు బాల‌కృష్ణ‌ న‌టించిన వీర సింహారెడ్డి

మా గోల్డ్‌ (Maa Gold)

ఉద‌యం6.30 గంట‌ల‌కు రాకేశ్‌,గార్గేయి న‌టించిన ఎవ‌రికీ చెప్పొద్దు

ఉద‌యం 8 గంట‌ల‌కు ఉపేంద్ర‌ న‌టించిన క‌ల్ప‌న‌

ఉద‌యం 11గంట‌లకు నాగ‌శౌర్య‌,నిహారిక‌ న‌టించిన ఒక మ‌న‌సు

మ‌ధ్యాహ్నం 2 గంట‌లకు ఆర్య‌ నటించిన స‌ర్ప‌ట్టా

సాయంత్రం 5 గంట‌లకు మ‌హేశ్‌బాబు, స‌మంత‌ నటించిన దూకుడు

రాత్రి 8 గంట‌లకు ఎన్టీఆర్‌,ఇలియానా న‌టించిన శ‌క్తి

రాత్రి 11.00 గంట‌లకు ఉపేంద్ర‌ న‌టించిన క‌ల్ప‌న‌

స్టార్ మా మూవీస్‌ ( Maa )

ఉద‌యం 7 గంట‌ల‌కు నాని,అమ‌లాపాల్‌ న‌టించిన జెండాపై క‌పిరాజు

ఉద‌యం 9 గంట‌ల‌కు రానా, కాజ‌ల్‌ న‌టించిన నేనే రాజు నేనే మంత్రి

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు ద‌ళ‌ప‌తి విజ‌య్‌ నటించిన అదిరింది

మధ్యాహ్నం 3 గంట‌లకు కిర‌ణ్ అబ్బ‌వ‌రం నటించిన విన‌రో భాగ్య‌ము విష్ణు క‌థ‌

సాయంత్రం 6 గంట‌లకు రామ్‌,కృతిశెట్టి న‌టించిన ది వారియ‌ర్‌

రాత్రి 9 గంట‌ల‌కు ఆర్య‌ న‌టించిన టెడ్డీ

Updated Date - Jan 28 , 2024 | 09:11 PM