Movies In Tv: సోమ‌వారం (22.1.2024).. టీవీ ఛాన‌ళ్ల‌లో వ‌చ్చే సినిమాలివే

ABN , Publish Date - Jan 21 , 2024 | 09:31 PM

ఈ సోమ‌వారం (22.1.2024) జెమిని,ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు అన్ని టీవీ ఛాన‌ళ్ల‌లో దాదాపు 36 సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. రేపు దివంగ‌త అక్కినేని నాగేశ్వ‌ర రావు వ‌ర్ధంతి సంద‌ర్భంగా ఈ టీవీ సినిమాలో ఆయ‌న న‌టించిన 4 సినిమాలు ప్ర‌సారం కానున్నాయి. అవేంటో, ఎందులో, ఏ టైంకి వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి. మీ స‌మ‌యాన్ని బ‌ట్టి మీకు న‌చ్చిన సినిమాను చూసేయండి.

Movies In Tv: సోమ‌వారం (22.1.2024).. టీవీ ఛాన‌ళ్ల‌లో వ‌చ్చే సినిమాలివే
tv movies

ఈ సోమ‌వారం (22.1.2024) జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు అన్ని టీవీ ఛాన‌ళ్ల‌లో దాదాపు 36 సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. రేపు దివంగ‌త అక్కినేని నాగేశ్వ‌ర రావు వ‌ర్ధంతి సంద‌ర్భంగా ఈ టీవీ సినిమాలో ఆయ‌న న‌టించిన 4 సినిమాలు ప్ర‌సారం కానున్నాయి. అవేంటో, ఎందులో, ఏ టైంకి వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి. మీ స‌మ‌యాన్ని బ‌ట్టి మీకు న‌చ్చిన సినిమాను చూసేయండి.

జెమిని టీవీ (GEMINI)

ఉద‌యం 8.30 గంట‌ల‌కు ర‌వితేజ‌, కాజ‌ల్ న‌టించిన వీర‌

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు సుశాంత్‌,స్నేహ ఉల్లాల్‌ న‌టించిన క‌రెంట్ తీగ‌

జెమిని లైఫ్ (GEMINI life)

ఉద‌యం 11 గంట‌లకు ఎన్టీఆర్‌,శ్రీదేవి న‌టించిన బొబ్బిలి పులి

జెమిని మూవీస్‌ (GEMINI Movies)

ఉద‌యం 7 గంట‌ల‌కు వేణు,ల‌య‌ న‌టించిన స్వ‌యంవ‌రం

ఉద‌యం 10 గంట‌లకు శ‌ర్వానంద్‌,నిత్యామీన‌న్‌ న‌టించిన రాజాధిరాజ‌

మ‌ధ్యాహ్నం 1 గంటకు వెంక‌టేశ్‌,సంఘ‌వి న‌టించిన స‌ర‌దాబుల్లోడు

సాయంత్రం 4 గంట‌లకు నాని,సుర‌భి న‌టించిన జంటిల్‌మేన్‌

రాత్రి 7 గంట‌ల‌కు మ‌మేశ్ బాబు,త‌మ‌న్నా నటించిన ఆగ‌డు

రాత్రి 10 గంట‌లకు నాగ చైత‌న్య‌,స‌మంత‌ న‌టించిన ఆటోన‌గ‌ర్ సూర్య‌

జీ తెలుగు (Zee)

ఉద‌యం 9.00 గంట‌లకు బాల‌కృష్ణ‌, న‌య‌న‌తార‌ న‌టించిన శ్రీరామ‌రాజ్యం

జీ సినిమాలు (Zee)

ఉద‌యం 7 గంట‌ల‌కు సుమంత్ జ‌యం ర‌వి, కాజ‌ల్‌ న‌టించిన కోమ‌లి

ఉద‌యం 9 గంట‌ల‌కు స‌ముధ్ర‌ఖ‌ని, అన‌సూయ‌ నటించిన విమానం

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు జీ ఫెంటాస్టిక్ అవార్డ్స్‌ (ఈవెంట్‌)

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు రామ్ చ‌ర‌ణ్‌ న‌టించిన బ్రూస్ లీ

సాయంత్రం 6 గంట‌లకు బాల‌కృష్ణ‌, న‌య‌న‌తార‌ న‌టించిన శ్రీరామ‌రాజ్యం

రాత్రి 9 గంట‌ల‌కు విశ్వ‌క్ సేన్‌,నివేథా పేతురాజ్‌ న‌టించిన దాస్ కా ధ‌మ్కీ


ఈ టీవీ (E TV)

ఉద‌యం 9గంట‌ల‌కు శోభ‌న్‌బాబు న‌టించిన సంపూర్ణ రామాయ‌ణం

ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు మోహన్ బాబున‌టించిన నా మొగుడు నాకే సొంతం

రాత్రి 10 గంట‌ల‌కు బాల‌కృష్ణ‌ న‌టించిన ముద్దుల మావ‌య్య‌

ఈ టీవీ సినిమా (E TV Cinema)

ఉద‌యం 7 గంట‌ల‌కు ఎన్టీఆర్‌ న‌టించిన సీతా క‌ల్యాణం

ఉద‌యం 10 గంట‌ల‌కు అక్కినేని,సావిత్రి న‌టించిన అభిమానం

మ‌ధ్యాహ్నం 1 గంటకు శోభ‌న్‌బాబు నటించిన సంపూర్ణ రామాయ‌ణం

సాయంత్రం 4 గంట‌లకు అక్కినేని న‌టించిన ఆదిదంప‌తులు

రాత్రి 7 గంట‌ల‌కు అక్కినేని న‌టించిన ధర్మదాత

రాత్రి 10 గంట‌ల‌కు విజ‌య్‌కాంత్ న‌టించిన‌ క్ష‌త్రియుడు

మా టీవీ (Maa TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు మ‌హేశ్‌బాబు,ఇలియాన‌ న‌టించిన పోకిరి

మా గోల్డ్‌ (Maa Gold)

ఉద‌యం6.30 గంట‌ల‌కు అల్ల‌రి న‌రేశ్‌ న‌టించిన పార్టీ

ఉద‌యం 8 గంట‌ల‌కు నాని,అమ‌లాపాల్‌ న‌టించిన జెండాపై క‌పిరాజు

ఉద‌యం 11గంట‌లకు ప‌వ‌న్ క‌ల్యాణ్‌, భూమిక‌ న‌టించిన ఖుషి

మ‌ధ్యాహ్నం 2 గంట‌లకు విజయ్ రాఘ‌వేంద్ర‌ నటించిన సీతారామ్ బినాయ్‌

సాయంత్రం 5 గంట‌లకు శివ కార్తికేయ‌న్‌ నటించిన సీమ‌రాజ‌

రాత్రి 8 గంట‌లకు ప్రో క‌బ‌డ్డీ లైవ్ టెలికాస్ట్‌

రాత్రి 11.00 గంట‌లకు ప‌వ‌న్ క‌ల్యాణ్‌, భూమిక‌ న‌టించిన ఖుషి

స్టార్ మా మూవీస్‌ ( Maa )

ఉద‌యం 7 గంట‌ల‌కు ధ‌నుష్ న‌టించిన మారి2

ఉద‌యం 9 గంట‌ల‌కు నాగార్జున‌,స్నేహ‌ న‌టించిన శ్రీరామ‌దాసు

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు విక్ర‌మ్‌,అమీ జాక్స‌న్‌ నటించిన

మధ్యాహ్నం 3 గంట‌లకు న‌రేవ్‌,ప‌విత్ర‌ నటించిన మ‌ళ్లీపెళ్లి

సాయంత్రం 6 గంట‌లకు ప్ర‌దీప్ రంగ‌నాథ‌న్‌, ఇవాన‌ న‌టించిన ల‌వ్‌టుడే

రాత్రి 9 గంట‌ల‌కు విజ‌య్ దేవ‌ర‌కొండ‌ న‌టించిన లైగ‌ర్‌

Updated Date - Jan 21 , 2024 | 09:40 PM