Movies In Tv: సోమ‌వారం (05.02.2024) టీవీ ఛాన‌ళ్ల‌లో వ‌చ్చే సినిమాలివే

ABN , Publish Date - Feb 04 , 2024 | 09:37 PM

ఈ సోమ‌వారం (05.02.2024) జెమిని,ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు అన్ని టీవీ ఛాన‌ళ్ల‌లో దాదాపు 36 సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. అవేంటో, ఎందులో, ఏ టైంకి వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి. మీ స‌మ‌యాన్ని బ‌ట్టి మీకు న‌చ్చిన సినిమాను చూసేయండి.

Movies In Tv: సోమ‌వారం (05.02.2024) టీవీ ఛాన‌ళ్ల‌లో వ‌చ్చే సినిమాలివే
tv movies

ఈ సోమ‌వారం (05.02.2024) జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు అన్ని టీవీ ఛాన‌ళ్ల‌లో దాదాపు 36 సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. అవేంటో, ఎందులో, ఏ టైంకి వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి. మీ స‌మ‌యాన్ని బ‌ట్టి మీకు న‌చ్చిన సినిమాను చూసేయండి.

జెమిని టీవీలో (GEMINI)

ఉద‌యం 8.30 గంట‌ల‌కు రాజ‌శేఖ‌ర్‌ న‌టించిన అల్ల‌రి అల్లుడు

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు ఎన్టీఆర్‌ న‌టించిన ఆది

జెమిని లైఫ్ (GEMINI life)

ఉద‌యం 11 గంట‌లకు బాల‌కృష్ణ‌ న‌టించిన బాబాయ్ అబ్బాయ్‌

జెమిని మూవీస్‌ (GEMINI Movies)

ఉద‌యం 7 గంట‌ల‌కు సూర్య‌ న‌టించిన ఆరు

ఉద‌యం 10 గంట‌లకు రాజ‌శేఖ‌ర్‌ న‌టించిన నా స్టైలే వేరు

మ‌ధ్యాహ్నం 1 గంటకు శివ కార్తికేయ‌న్‌ న‌టించిన మ‌న‌సున్నోడు

సాయంత్రం 4 గంట‌లకు ర‌వితేజ‌ న‌టించిన ఇట్లు శ్రావ‌ణి సుబ్రహ్మ‌ణ్యం

రాత్రి 7 గంట‌ల‌కు గోపీచంద్‌, అనుష్క‌ నటించిన శౌర్యం

రాత్రి 10 గంట‌లకు అంజ‌లి,శ‌ర్వానంద్‌ న‌టించిన జ‌ర్నీ

జీ తెలుగు (Zee)

ఉద‌యం 9.00 గంట‌లకు ల‌య‌, సాయికిర‌ణ్‌ న‌టించిన ప్రేమించు

జీ సినిమాలు (Zee)

ఉద‌యం 7 గంట‌ల‌కు వేణు, గౌరీ న‌టించిన శ్రీకృష్ణ 2006

ఉద‌యం 9 గంట‌ల‌కు పూర్ణ, అభినవ్‌ నటించిన రాక్ష‌సి

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు విశ్వ‌క్ సేన్ న‌టించిన‌ దాస్‌కీ ధ‌మ్కీ

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు నిఖిల్‌ న‌టించిన ఎక్క‌డికిపోతావు చిన్న‌వాడ‌

సాయంత్రం 6 గంట‌లకు ర‌జ‌నీకాంత్‌ న‌టించిన రోబో 2

రాత్రి 9 గంట‌ల‌కు సూర్య‌, కాజ‌ల్‌ న‌టించిన బ్ర‌ద‌ర్స్‌


ఈ టీవీ (E TV)

ఉద‌యం 9గంట‌ల‌కు జ‌గ‌ప‌తిబాబు, ర‌మ్య‌కృష్ణ‌, ఊహ‌ న‌టించిన ఆయ‌న‌కిద్ద‌రు

ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు కృష్ణ న‌టించిన అల్లుడు దిద్దిన కాపురం

రాత్రి 10 గంట‌ల‌కు అక్కినేని, హ‌రీశ్‌ న‌టించిన డాడీ డాడీ

ఈ టీవీ సినిమా (E TV Cinema)

ఉద‌యం 7 గంట‌ల‌కు సుమ‌న్‌ న‌టించిన మాయ‌దారి మ‌రిది

ఉద‌యం 10 గంట‌ల‌కు వాణీశ్రీ న‌టించిన క‌థానాయిక మొల్ల‌

మ‌ధ్యాహ్నం 1 గంటకు జ‌గ‌ప‌తిబాబు నటించిన బ‌డ్జెట్ ప‌ద్మ‌నాభం

సాయంత్రం 4 గంట‌లకు శ్రీహ‌రి న‌టించిన సాంబ‌య్య‌

రాత్రి 7 గంట‌ల‌కు కృష్ణ‌ న‌టించిన పెద్ద‌లు మారాలి

రాత్రి 10 గంట‌ల‌కు అర్జున్, మల్లికా కపూర్ న‌టించిన‌ అయ్య‌

మా టీవీ (Maa TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు త‌రుణ్‌,శ్రీయ‌ న‌టించిన నువ్వే నువ్వే

మా గోల్డ్‌ (Maa Gold)

ఉద‌యం6.30 గంట‌ల‌కు సూర్య‌ న‌టించిన కిడ్నాప్‌

ఉద‌యం 8 గంట‌ల‌కు ప‌వ‌న్ క‌ల్యాణ్‌,త్రిష‌ న‌టించిన తీన్‌మార్‌

ఉద‌యం 11గంట‌లకు మ‌హేశ్‌బాబు, కీర్తి న‌టించిన అర్జున్‌

మ‌ధ్యాహ్నం 2 గంట‌లకు దుల్కర్ సల్మాన్‌ నటించిన అత‌డే

సాయంత్రం 5 గంట‌లకు వెంక‌టేశ్,త్రిష‌ నటించిన న‌మో వెంక‌టేశ‌

రాత్రి 8 గంట‌లకు నాగ చైత‌న్య‌, మాధ‌వ‌న్‌ న‌టించిన సాహ‌సం

రాత్రి 11.00 గంట‌లకు ప‌వ‌న్ క‌ల్యాణ్‌,త్రిష‌ న‌టించిన తీన్‌మార్‌

స్టార్ మా మూవీస్‌ ( Maa )

ఉద‌యం 7 గంట‌ల‌కు అల్ల‌రి న‌రేశ్‌ న‌టించిన సీమ‌ట‌పాకాయ్‌

ఉద‌యం 9 గంట‌ల‌కు శివ కార్తీకేయన్, సమంత న‌టించిన సీమ‌రాజా

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు వెంక‌టేశ్‌,ఆర్తి నటించిన నువ్వు నాకు న‌చ్చావ్‌

మధ్యాహ్నం 3 గంట‌లకు న‌య‌న‌తార‌ నటించిన క‌ర్త‌వ్యం

సాయంత్రం 6 గంట‌లకు ర‌వితేజ‌,మెహ‌రీన్‌ న‌టించిన రాజా ది గ్రేట్‌

రాత్రి 9 గంట‌ల‌కు బెల్లంకొండ శ్రీనావాస్‌,ర‌కుల్‌ న‌టించిన జ‌య‌జాన‌కీనాయ‌క‌

Updated Date - Feb 04 , 2024 | 09:43 PM