Chiranjeevi: ట్రెడిష‌నల్ లుక్‌లో చిరంజీవి.. ఫొటో వైర‌ల్

ABN , Publish Date - Feb 18 , 2024 | 02:54 PM

మెగాస్టార్ చిరంజీవి భార్య సురేఖ‌తో క‌లిసి రెండు రోజుల క్రితం అమెరికాకు వెళ్లిన విష‌యం తెలిసిందే. అక్క‌డ కొన్ని శుభ‌కార్యాల‌లో పాల్గొంటున్నారు.

Chiranjeevi: ట్రెడిష‌నల్ లుక్‌లో చిరంజీవి.. ఫొటో వైర‌ల్
megastar chiranjeevi

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi Konidela) భార్య సురేఖ‌తో క‌లిసి రెండు రోజుల క్రితం అమెరికాకు వెళ్లిన విష‌యం తెలిసిందే. అక్క‌డ కొన్ని శుభ‌కార్యాల‌లో పాల్గొంటున్నారు. నిన్న త‌న మిత్రుడు ఎన్నారై కుమార్ కోనేరు కుమారుడు కిరణ్ కోనేరు, శైల్య శ్రీల వివాహ వేడుకల‌కు హ‌జ‌ర‌య్యానంటూ సోష‌ల్ మీడియాలో పోస్టు పెట్ట‌గా ఆ ఫొటోలు బాగా వైర‌ల్ అయ్యాయి.


GGlwqoqXUAE5Wcw.jpg

తాజాగా ఆ వివాహా వేడుక‌లో చిరంజీవి (Chiranjeevi Konidela) సాంప్ర‌దాయ దుస్తులు ధ‌రించి అతిధులంద‌రితో క‌లిసి కూర్చోని ఉన్న ఓ ఫొటో ఇప్పుడు నెట్టింట బాగా వైర‌ల్ అవుతోంది.ఆ ఫొటోలో చిరంజీవితో పాటు విక్ట‌రీ వెంక‌టేశ్ (Venkatesh Daggubati) మ‌రి కొంత మంది ప్రముఖులు కూడా ఉన్నారు.

Updated Date - Feb 18 , 2024 | 04:06 PM