Movies In Tv: శుక్రవారం (19.01.2024).. శాటిలైట్ టీవీ ఛానళ్లలో వచ్చే సినిమాలివే
ABN , Publish Date - Jan 18 , 2024 | 08:28 PM
19. 01.2024 శుక్రవారం జెమిని,ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు అన్ని టీవీ ఛానళ్లలో దాదాపు 36 సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. అవేంటో, ఎందులో, ఏ టైంకి వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి. ఇక మీ సమయాన్ని బట్టి మీకు నచ్చిన సినిమాను చూసేయండి.

19. 01.2024 శుక్రవారం జెమిని,ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు అన్ని టీవీ ఛానళ్లలో దాదాపు 36 సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. అవేంటో, ఎందులో, ఏ టైంకి వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి. ఇక మీ సమయాన్ని బట్టి మీకు నచ్చిన సినిమాను చూసేయండి.
జెమిని టీవీలో (GEMINI)
ఉదయం 8.30 గంటలకు బాలకృష్ఱ నటించిన లయన్
మధ్యాహ్నం 3 గంటలకు శిరీష్ నటించిన ఊర్వశివో రాక్షసివో
జెమిని లైఫ్ (GEMINI life)
ఉదయం 11 గంటలకు శ్రీకాంత్ నటించిన లక్కీ
జెమిని మూవీస్ (GEMINI Movies)
ఉదయం 7 గంటలకు వెంకటేశ్,భూమిక నటించిన వాసు
ఉదయం 10 గంటలకు గౌతమ్ నటించిన పల్లకిలో పెళ్లి కూతురు
మధ్యాహ్నం 1 గంటకు బాలకృష్ఱ నటించిన వంశోధ్దారకుడు
సాయంత్రం 4 గంటలకు శ్రీహరి నటించిన కూలీ
రాత్రి 7 గంటలకు రవితేజ,స్నేహ నటించిన వెంకీ
రాత్రి 10 గంటలకు కల్యాణ్ రాం నటించిన నా నువ్వే
జీ తెలుగు (Zee)
ఉదయం 9.00 గంటలకు రామ్ చరణ్ నటించిన బ్రూస్ లీ
జీ సినిమాలు (Zee)
ఉదయం 7 గంటలకు బెల్లంకొండ శ్రీనివాస్ నటించిన స్పీడున్నోడు
ఉదయం 9 గంటలకు నాగ చైతన్య నటించిన శైలజా రెడ్డి అల్లుడు
మధ్యాహ్నం 12 గంటలకు నాని,కీర్తి సురేశ్ నటించిన నేను లోకల్
మధ్యాహ్నం 3 గంటలకు నాగార్జున నటించిన సంతోషం
సాయంత్రం 6 గంటలకు నితిన్,సమంత నటించిన అ ఆ
రాత్రి 9 గంటలకు సంతోష్ శోభన్ నటించిన అన్నీ మంచిశకునములే
ఈ టీవీ (E TV)
ఉదయం 9గంటలకు నాగార్జున, నగ్మ నటించిన కిల్లర్
ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 3 గంటలకు జగపతిబాబు నటించిన సామాన్యుడు
రాత్రి 10 గంటలకు వెంకటేశ్ నటించిన విజేత విక్రమ్
ఈ టీవీ సినిమా (E TV Cinema)
ఉదయం 7 గంటలకు యమున,కేఆర్ విజయ నటించిన కదిలి వచ్చిన కనకదుర్గ
ఉదయం 10 గంటలకు భానుమతి నటించిన విచిత్రవివాహం
మధ్యాహ్నం 1గంటకు శోభన్‌బాబు నటించిన అందరూ దొంగలే
సాయంత్రం 4 గంటలకు రాజేంద్ర ప్రసాద్ నటించిన అత్తింట్లో అద్దె మొగుడు
రాత్రి 7 గంటలకు ఎన్టీఆర్ నటించిన మంచి మనషులకు మంచిరోజులు
రాత్రి 10 గంటలకు
మా టీవీ (Maa TV)
ఉదయం 9 గంటలకు బాలకృష్ణ నటించిన అఖండ
సాయంత్రం 4.00 గంటలకు సునీల్,ధన్ రాజ్ నటించిన బుజ్జి ఇలా రా
మా గోల్డ్ (Maa Gold)
ఉదయం6.30 గంటలకు విజయ్ సేతుపతి నటించిన అన్నాబెల్ సేతుపతి
ఉదయం 8 గంటలకు రవితేజ నటించిన నిప్పు
ఉదయం 11గంటలకు చిరంజీవి నటించిన అందరివాడు
మధ్యాహ్నం 2 గంటలకు జూ.ఎన్టీఆర్ నటించిన అశోక్
సాయంత్రం 5.30 గంటలకు విజయ్ దేవరకొండ నటించిన అర్జున్ రెడ్డి
రాత్రి 10.30 గంటలకు రవితేజ నటించిన నిప్పు
స్టార్ మా మూవీస్ ( Maa )
ఉదయం 7 గంటలకు అల్లరి నరేశ్ నటించిన సిల్లీఫెలోస్
ఉదయం 9 గంటలకు శివరాజ్‌కుమార్ నటించిన బజరంగీ
మధ్యాహ్నం 12 గంటలకు వరుణ్ తేజ్, సాయి పల్లవి నటించిన ఫిదా
మధ్యాహ్నం 3 గంటలకు వరుణ్ తేజ్‌నటించిన గద్దలకొండ గణేశ్
సాయంత్రం 6 గంటలకు సూర్యా, అనుష్క నటించిన సింగం
రాత్రి 9 గంటలకు మహేశ్ బాబు, కీర్తి నటించిన సర్కారు వారి పాట