ఈ వారం సౌత్ ఇండియాలో.. థియేట‌ర్ల‌లో విడుద‌ల‌వుతున్న‌ సినిమాలివే.. అంద‌రి దృష్టి వాటి పైనే

ABN , Publish Date - Apr 04 , 2024 | 04:51 PM

ఈ వారం థియేట‌ర్ల‌లో సినిమాల సంద‌డి ఓ మోస్త‌రుగా ఉండ‌నుంది. తెలుగులో అర డ‌జ‌న్ చిత్రాలు విడుద‌ల‌వుతుండ‌గా అంద‌రి దృష్టి ఆ మూడు చిత్రాల‌పై మాత్ర‌మే ఉండ‌నుంది.

ఈ వారం సౌత్ ఇండియాలో.. థియేట‌ర్ల‌లో విడుద‌ల‌వుతున్న‌ సినిమాలివే.. అంద‌రి దృష్టి వాటి పైనే
movies

ఈ వారం థియేట‌ర్ల‌లో సినిమాల సంద‌డి ఓ మోస్త‌రుగా ఉండ‌నుంది. తెలుగులో అర డ‌జ‌న్ చిత్రాలు విడుద‌ల‌వుతుండ‌గా హిందీలో 8, త‌మిళంలో6, క‌న్న‌డ‌లో 5, మ‌ల‌యాళంలో 3, ఇంగ్లీష్‌లో 3 చొప్పున చిత్రాలు ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్నాయి. అయితే వీటిలో ఇత‌ర భాష‌ల సినిమాలు మాత్రం మ‌న పెద్ద న‌గ‌రాల్లోని మ‌ల్టీఫ్లెక్స్‌ల‌లో మాత్ర‌మే అందుబాటులో ఉంటాయి.

family-star.jpg

ఇక ఈ వీక్.. తెలుగులో విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టించిన ఫ్యామిలీ స్టార్‌ (The Family Star), మ‌ల‌యాళ బ్లాక్‌బ‌స్ట‌ర్‌ మంజుమ్మ‌ల్‌ బాయ్స్ (Manjummel Boys) పెద్ద చిత్రాలు. ఇదిలాఉండ‌గా ఏడేండ్ల క్రితం సందీప్ కిష‌న్ త‌మిళంలో న‌టించిన సైన్స్‌ఫిక్ష‌న్‌, యాక్ష‌న్ అడ్వెంచ‌ర్ చిత్రం ప్రాజెక్ట్ జెడ్ (Project Z ) ఇన్నాళ్ల‌కు తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు రానుండ‌డం విశేషం.

GJ0cSUOXoAAuNfQ.jpg

వీటితోపాటు భ‌ర‌త నాట్యం, బ‌హుముఖం అనే ప్రయోగాత్మ‌క చిత్రాలు తెలుగు ప్రేక్ష‌కుల‌ను అల‌రించ‌డానికి వ‌స్తెన్నాయి. సో.. మీ స‌మ‌యాన్ని బ‌ట్టి మీకు న‌చ్చిన సినిమాను థియేట‌ర్‌లో చూసేయండి.


Telugu

Oh! Apr 5

Bharathanatyam Apr 5

GKTxQeOaUAAo2r5.jpg

The Family Star Apr 5

Manjummel Boys Apr 5

Bahumukham - Good, Bad & The Actor Apr 5

Project Z Apr 6

Hindi

hqdefault.jpg

Dukaan Apr 5

Goodluck Apr 5

3rd October Apr 5

The Lost Girl Apr 5

Meri Maa Karma Apr 5

Ek Kori Prem Katha Apr 5

IRaH - The Immortality App Apr 5

Mera Naam Ullhas Hai Part 2 (Bachelor) Apr 5

English

One Life Apr 5

The First Omen Apr 5

Love Lies Bleeding Apr 5

The Defective Detectives Apr 5

Tamil

White Rose Apr 5

Aalakaalam Apr 5

Iravin Kangal Apr 5

Double Tuckerr Apr 5

Oru Thavaru Seidhal Apr 5

Vallavan Vaguthathada Apr 5

Kannada

Matinee Apr 5

Marigold Apr 5

The Dark Web Apr 5

Bharjari Gandu Apr 5

Avatara Purusha 2 Apr 5

GKSvDvXa0AAOzpw.png

Malayalam

L Apr 5

Chappakuthu Apr 5

Badal The Manifesto Apr 5

Updated Date - Apr 04 , 2024 | 04:57 PM