scorecardresearch

68th Filmfare Awards South 2023: ఫిలింఫేర్ అవార్డుల‌ ప్ర‌క‌టన.. స‌త్తా చాటిన RRR, సీతారామం

ABN , Publish Date - Jul 11 , 2024 | 10:44 PM

2023 సంవ‌త్స‌రానికి గాను తాజాగా సౌత్ ఫిలింఫేర్ అవార్డుల‌ను ప్ర‌క‌టించారు. వీటిలో RRR , సీతారామం, విరాట ప‌ర్వం చిత్రాలు త‌మ స‌త్తా చాటాయి. దాదాపు ఎక్కువ శాతం అవార్డుల‌ను ఈ మూడు చిత్రాలే ద‌క్కించుకున్నాయి.

68th Filmfare Awards South 2023: ఫిలింఫేర్ అవార్డుల‌ ప్ర‌క‌టన.. స‌త్తా చాటిన RRR, సీతారామం
filmfare

2023 సంవ‌త్స‌రానికి గాను తాజాగా సౌత్ ఫిలింఫేర్ అవార్డుల‌ను ప్ర‌క‌టించారు. వీటిలో RRR , సీతారామం, విరాట ప‌ర్వం చిత్రాలు త‌మ స‌త్తా చాటాయి. దాదాపు ఎక్కువ శాతం అవార్డుల‌ను ఈ మూడు చిత్రాలే ద‌క్కించుకున్నాయి.

తెలుగులో

ఉత్త‌మ చిత్రం RRR

ఉత్త‌మ ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి RRR

బెస్ట్ మ్యూజిక్ అల్బ‌మ్ కీర‌వాణి (RRR)

బెస్ట్ యాక్ట‌ర్స్‌ రామ్ చ‌ర‌ణ్‌, జూనియ‌ర్ ఎన్టీఆర్ (RRR )

బెస్ట్ ప్లేబాక్ సింగ‌ర్ (మేల్) కాల భైర‌వ (RRR కొమ‌రం భీముడో)

స‌పోర్టింగ్ యాక్ట‌ర్‌ రానా (భీమ్లా నాయ‌క్)

బెస్ట్ యాక్ట‌ర్‌ లీడ్ మృణాల్ ఠాకూర్ (సీతారామం)

బెస్ట్ ప్లే బ్యాక్ సింగ‌ర్ (ఫిమేల్) చిన్మ‌యి శ్రీపాద (సీతారామం)

ఉత్త‌మ గేయ ర‌చ‌యిత‌గా సిరివెన్నెల సీతారామ శాస్త్రి (సీతారామం)

ఉత్త‌మ స‌హాయ న‌టి నందితా దాస్ (విరాట ప‌ర్వం)

బెస్ట్ యాక్ట‌ర్ క్రిటిక్స్ దుల్క‌ర్ స‌ల్మాన్ (సీతారామం)

బెస్ట్ ఫిలిం క్రిటిక్స్ సీతారామం

బెస్ట్ యాక్ట‌ర్ క్రిటిక్స్‌ విభాగం సాయి ప‌ల్ల‌వి ( విరాట ప‌ర్వం)

బెస్ట్ సినిమాటోగ్ర‌ఫీ సెంథిల్‌, ర‌వి వర్మ‌న్‌

Updated Date - Jul 11 , 2024 | 11:22 PM