Srikakulam Sherlockholmes: శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్.. టీజర్ అదిరిపోయిందిగా
ABN, Publish Date - Nov 28 , 2024 | 01:43 PM
వెన్నెల కిషోర్, అనన్య నాగళ్ల లీడ్ రోల్స్‌లో రైటర్ మోహన్ దర్శకత్వంలో రూపొందుతున్న క్రైమ్ కామెడీ థ్రిల్లర్ "శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్". ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్, టైటిల్ సాంగ్‌కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. చిరంజీవి కల్ట్ క్లాసిక్ 'చంటబ్బాయి' ఫ్లేవర్ తో వస్తున్న ఈ సినిమా టీజర్ తాజాగా రిలీజ్ చేశారు. ఆకట్టుకునే కథాంశంతో ఈ సినిమాలో కామెడీ, థ్రిలింగ్ ఎలిమెంట్స్ ఉన్నట్లు తెలుస్తోంది. మరెందుకు ఆలస్యం ఈ సినిమా టీజర్‌పై ఓ లుక్ వేయండి.
Updated at - Jun 24 , 2025 | 12:46 PM