Gaami: ది స్పిరిట్ అఫ్ 'గామి' వీడియో సాంగ్

ABN, Publish Date - Mar 04 , 2024 | 06:01 PM

విశ్వక్ షేన్, చాందిని చౌదరి జంటగా నటించిన 'గామి' సినిమా మార్చి 8న విడుదలవుతోంది. ఈ సినిమాకి దర్శకుడు విద్యాధర్, ఈ సినిమా పూర్తి చెయ్యడానికి సుమారు ఐదు సంవత్సరాలు పట్టింది. కార్తీక్ శబరీష్ నిర్మాత. ఈ సినిమా ప్రచారంలో భాగంగా ఈరోజు ఈ సినిమా నుండి ఒక వీడియో పాటని విడుదల చేశారు. శ్రీమణి రాసిన ఈ పాటని శంకర్ మహదేవన్ పాడారు. నరేష్ కుమరన్ సంగీతాన్ని సమకూర్చారు.

Updated at - Mar 04 , 2024 | 06:01 PM