scorecardresearch

Game Changer: ‘ది సౌండ్స్ ఆఫ్ గేమ్ చేంజర్’ వీడియో

ABN, Publish Date - Sep 26 , 2024 | 07:03 PM

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న భారీ బడ్జెట్ చిత్రం ‘గేమ్ చేంజర్’. శ్రీమ‌తి అనిత స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్‌రాజు ప్రొడ‌క్ష‌న్స్‌ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తోన్న ఈ సినిమాలో కియారా అద్వాని హీరోయిన్‌గా నటిస్తోంది. 2024 క్రిస్మస్ సందర్భంగా సినిమాను తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో విడుదల చేస్తున్నారు. చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా మేకర్స్ డైరెక్టర్ శంకర్, మ్యూజిక్ డైరెక్టర్ థమన్‌ల ఇంటర్వ్యూ వీడియో ‘ది సౌండ్స్ ఆఫ్ గేమ్ చేంజర్’ పేరుతో విడుదల చేశారు.

Updated at - Sep 26 , 2024 | 07:03 PM