సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Guntur Kaaram: ‘గుంటూరు కారం’ మూవీ థియేట్రికల్ ట్రైలర్

ABN, Publish Date - Jan 07 , 2024 | 09:12 PM

సూపర్ స్టార్ మహేష్ బాబు, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో హారికా అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన చిత్రం ‘గుంటూరు కారం’. సంక్రాంతి బరిలో ఉన్న ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్‌ని తాజాగా మేకర్స్ వదిలారు. ఈ ట్రైలర్ ప్రస్తుతం టాప్‌ ప్లేస్‌లో ట్రెండ్ అవుతోంది. శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా జనవరి 12న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కాబోతోంది.


ఇవి కూడా చదవండి:

====================

*Guntur Kaaram: ‘కీర్తికిరీటాలు’ నవలతో ‘గుంటూరు కారం’ పోలిక.. నాగవంశీ రియాక్షన్ ఇదే..

*************************

*కెప్టెన్‌ నివాసానికి క్యూకడుతున్న సినీ ప్రముఖులు.. ఇప్పుడెందుకు వస్తున్నారంటూ..?

*************************

*Anjali: ముద్దుగా కనిపించినా.. నా పనులు అలా ఉంటాయి

***********************

*Director Vijay Binni: ‘నా సామిరంగ’లో చాలా సర్‌ప్రైజ్‌లున్నాయ్..

**************************

Updated Date - Jan 07 , 2024 | 09:21 PM
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!