Jason Sanjay 01: హీరో విజయ్ సన్ జాసన్ సంజయ్ ఫస్ట్ ఫిల్మ్ మోషన్ పోస్టర్
ABN, Publish Date - Nov 29 , 2024 | 06:39 PM
కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ తనయుడు జాసన్ సంజయ్ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నట్లు లైకా సంస్థ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ అనౌన్స్‌మెంట్ సినీ ఇండస్ట్రీలో, సినీ ప్రేక్షకులు, మీడియాలో ఆసక్తిని రేకెత్తించింది. ముఖ్యంగా ఈ ప్రాజెక్టుతో సంబంధం ఉన్నట్లు పలువురి నటీనటుల చుట్టూ అల్లుకున్న ఊహాగానాలు అందరి దృష్టిని ఆకర్షించాయి. ఈ నేపథ్యంలో మూవీ మోషన్ పోస్టర్ ను చిత్ర నిర్మాణ సంస్థ అధికారికంగా విడుదల చేసింది.
Updated at - Nov 29 , 2024 | 06:39 PM