Manamey Trailer: పిల్లల్ని పెంచ‌డమంటే.. యూట్యూబ్‌లో వీడియోలు చూసినంత సింపుల్ కాదు...

ABN, Publish Date - Jun 01 , 2024 | 12:10 PM

శర్వానంద్, కృతి శెట్టి జంటగా వస్తున్న సినిమా 'మనమే' జూన్ 7న విడుదలవుతోంది. శ్రీరామ్ ఆదిత్య దర్శకుడు, నిర్మాత టిజి విశ్వప్రసాద్‌. తాజాగా ఈసినిమా ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు. పూర్తిగా ఫ్యామిలీ ఎమోష‌న్స్‌తో .ఈ చిత్రాన్ని తెర‌కెక్కించిన‌ట్లు తెలుస్తోంది.

Updated at - Jun 01 , 2024 | 10:31 PM