Rao Ramesh: 'మారుతీ నగర్ సుబ్రమణ్యం' టైటిల్ సాంగ్ విడుదల

ABN, Publish Date - Mar 22 , 2024 | 05:20 PM

రావు రమేష్ కథానాయకుడిగా పోషించిన సినిమా 'మారుతీ నగర్ సుబ్రమణ్యం'. లక్ష్మణ్ కార్య దర్శకత్వం వహించారు. రావు రమేష్ సరసన ఇంద్రజ నటించారు. అంకిత్ కొయ్య, రమ్య పసుపులేటి, హర్షవర్ధన్ కీలక పాత్రధారులు. బుజ్జి రాయుడు పెంట్యాల, మోహన్ కార్య నిర్మాతలు. ఇప్పటి వరకు సినిమా చరిత్రలో ఎవరూ చేయని విధంగా ప్రేక్షకుల చేత క్యూఆర్ కోడ్ స్కాన్ చేయించి ఫస్ట్ లుక్ విడుదల చేసింది 'మారుతీ నగర్ సుబ్రమణ్యం' టీమ్. తాజాగా సినిమా టైటిల్ సాంగ్ విడుదల చేశారు. 

Updated at - Mar 22 , 2024 | 05:20 PM