Double Ismart: ‘డబుల్ ఇస్మార్ట్’ తెలుగు టీజర్

ABN, Publish Date - May 15 , 2024 | 10:15 AM

డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాధ్, ఉస్తాద్ రామ్ పోతినేనిల క్రేజీ కాంబినేషన్‌లో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘డబుల్ ఇస్మార్ట్’. ఈ సినిమా నుంచి దిమాకికిరికిరి పేరుతో తాజాగా మేకర్స్ టీజర్‌ను విడుదల చేశారు. మే 15న రామ్ పుట్టినరోజు సందర్భంగా ఈ టీజర్‌ను మేకర్స్ వదిలారు. ప్రస్తుతం ఈ టీజర్‌ టాప్‌లో ట్రెండ్ అవుతోంది.

Updated at - May 15 , 2024 | 10:26 AM