Kalki 2898 AD Trailer: ప్ర‌భాస్ ‘కల్కి 2898 ఏడీ’ చిత్రం ట్రైల‌ర్‌

ABN, Publish Date - Jun 10 , 2024 | 08:00 PM

చాలాకాలంగా సినిమా ప్ర‌భాస్ అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్న స‌మ‌యం రానే వ‌చ్చేసింది. మేక‌ర్స్ చెప్పిన విధంగానే రాత్రి 7 గంట‌ల‌కు ‘కల్కి 2898 ఏడీ’ సినిమా ట్రైల‌ర్ విడుద‌ల చేశారు.

Updated at - Jun 10 , 2024 | 08:01 PM