Love Guru: పాపం బాయ్స్.. లిరికల్ సాంగ్

ABN, Publish Date - Mar 16 , 2024 | 11:30 AM

వైవిధ్యమైన కాన్సెప్ట్ మూవీస్ చేస్తూ సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో హీరోగా ఓ ప్రత్యేకత తెచ్చుకున్నారు విజయ్ ఆంటోనీ. ఆయన తొలిసారి రొమాంటిక్ ఎంటర్ టైనర్ జానర్‌లో నటిస్తున్న తమిళ ‘రోమియో’ మూవీ తెలుగులో ‘లవ్ గురు’ పేరుతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాలో మృణాళిని రవి హీరోయిన్‌గా నటిస్తోంది. వినాయక్ వైద్యనాథన్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ నుండి తాజాగా ‘పాపం బాయ్స్’ అంటూ సాగే లిరికల్ సాంగ్‌ని మేకర్స్ విడుదల చేశారు.