Om Bheem Bush: ‘ఓం భీమ్ బుష్’ మూవీ ట్రైలర్

ABN, Publish Date - Mar 16 , 2024 | 11:49 AM

హీరో శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ హీరోలుగా.. ‘హుషారు’ ఫేమ్ శ్రీ హర్ష కొనుగంటి దర్శకత్వం వహించిన అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైనర్ ‘ఓం భీమ్ బుష్’. వి సెల్యులాయిడ్, సునీల్ బలుసు కలిసి ఈ సినిమాని నిర్మిస్తుండగా, యువి క్రియేషన్స్ సమర్పిస్తుంది. టీజర్, ఫస్ట్ సింగిల్‌తో పాజిటివ్ ఇంప్రెషన్‌ని క్రియేట్ చేసిన ఈ సినిమా నుంచి తాజాగా థియేట్రికల్ ట్రైలర్‌‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ ట్రైలర్ టాప్‌లో ట్రెండ్ అవుతోంది.