Guntur Kaaram: ‘ఓ మై బేబీ’ వీడియో సాంగ్

ABN, Publish Date - Feb 02 , 2024 | 06:19 PM

సూపర్ స్టార్ మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన చిత్రం ‘గుంటూరు కారం’. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సంక్రాంతికి విడుదలై మంచి సక్సెస్‌ను అందుకుంది. ముఖ్యంగా ఈ సినిమాలో ‘ఓ మై బేబీ’ లిరికల్ సాంగ్ విడుదలైనప్పుడు.. ఎటువంటి కాంట్రవర్సీ నెలకొందో తెలిసిందే. లిరిక్ రైటర్, నిర్మాతలపై మహేష్ బాబు ఫ్యాన్స్ ఫైర్ అయ్యారు. ఇప్పుడా పాట వీడియో సాంగ్‌ని మేకర్స్ విడుదల చేశారు. ఈ పాట ప్రస్తుతం ట్రెండ్ అవుతోంది.