Nee Dhaarey Nee Katha: ‘నీదారే నీ కథ’ మూవీ టీజర్

ABN, Publish Date - Mar 21 , 2024 | 10:10 AM

జె.వి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వంశీ జొన్నలగడ్డ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తోన్న చిత్రం ‘నీ దారే నీ కథ’. తేజేష్ వీర, శైలజ సహనిర్మాతలుగా వ్యవహరిస్తుండగా.. ప్రియతమ్, అంజన, విజయ్, అనంత్, వేద్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర టీజర్‌ని హైదరాబాద్‌లో జరిగిన వేడుకలో మేకర్స్ విడుదల చేశారు.