Prathinidhi 2: ‘ప్ర‌తినిధి 2’ మూవీ టీజర్

ABN, Publish Date - Mar 29 , 2024 | 04:33 PM

చాలా గ్యాప్ తర్వాత నారా రోహిత్ న‌టిస్తున్న చిత్రం ‘ప్ర‌తినిధి 2’. 2014లో విడుద‌లై ఓ క‌ల్ట్ చిత్రంగా పేరు ద‌క్కించుకున్న‌ ‘ప్ర‌తినిధి’ సినిమాకు సీక్వెల్‌గా ఈ సినిమా తెర‌కెక్కుతోండ‌గా.. జ‌ర్న‌లిస్ట్ మూర్తి ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్నారు. శుక్రవారం ఈ చిత్ర టీజర్‌ను మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా మేకర్స్ విడుదల చేశారు. ఈ టీజర్ ప్రస్తుతం టాప్‌లో ట్రెండ్ అవుతోంది.