Bhaje Vaayu Vegam: ‘భజే వాయు వేగం’ మూవీ ట్రైలర్

ABN, Publish Date - May 25 , 2024 | 10:28 PM

యూవీ క్రియేషన్స్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్ బ్యానర్‌పై హీరో కార్తికేయ గుమ్మకొండ హీరోగా నటిస్తున్న సినిమా ‘భజే వాయు వేగం’. ఐశ్వర్య మీనన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ‘హ్యాపీ డేస్’ ఫేమ్ రాహుల్ టైసన్ కీలక పాత్రను పోషిస్తున్నారు. ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్ కథతో దర్శకుడు ప్రశాంత్ రెడ్డి తెరకెక్కించిన ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్‌ని తాజాగా మేకర్స్ విడుదల చేశారు.

Updated at - May 25 , 2024 | 10:28 PM