Kubera: ధనుష్, నాగార్జున‌, శేఖర్ కమ్ముల.. ‘కుబేర’ ఫ‌స్ట్ లుక్ వీడియో వైర‌ల్‌

ABN, Publish Date - Mar 08 , 2024 | 10:03 PM

Dhanush King Nagarjuna Rashmika Mandanna Sekhar Kammula Kubera First Look Video out తమిళ స్టార్ హీరో ధనుష్ (Dhanush), కింగ్ నాగార్జున (King Nagarjuna) కాంబినేష‌న‌ల్‌లో ప్ర‌ముఖ‌ డైరెక్టర్ శేఖర్ కమ్ముల (Sekhar Kammula) రూపొందిస్తున్న‌ మల్టీ స్టారర్ చిత్రం కుబేర (#Kubera). ఈ రోజే చిత్ర టైటిల్‌తో పాటు ధ‌నుష్ స్టిల్‌లో ఫ‌స్ట్ లుక్ వీడియోను రిలీజ్ చేశారు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి (ఏషియాన్ గ్రూప్ యూనిట్) బ్యానర్‌పై సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Updated at - Mar 08 , 2024 | 11:13 PM