Citadel: యాక్షన్‌తో పడగొట్టిన సమంత

ABN, Publish Date - Oct 15 , 2024 | 01:24 PM

వరుణ్‌ధావన్‌ (Varun Dhawan), సమంత (Samantha) జంటగా నటించిన యాక్షన్‌ సిరీస్ ‘సిటడెల్‌: హనీ-బన్నీ’ (Citadel: Honey Bunny). రాజ్‌ అండ్‌ డీకే దర్శకత్వంలో ఏ వెబ్‌సిరీస్‌ రూపొందింది. తాజాగా దీని ట్రైలర్‌ను విడుదల చేశారు. యాక్షన్‌ సన్నివేశాల్లో వరుణ్‌, సమంతలు అదరగొట్టారు. ఈ ట్రైలర్‌పై మీరూ ఓ లుక్కేయండి..

Updated at - Oct 15 , 2024 | 01:26 PM