Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ టీజర్ (‘భగత్స్ బ్లేజ్’)

ABN, Publish Date - Mar 19 , 2024 | 04:52 PM

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ పొలిటికల్‌గా బిజీ కావడంతో.. ఈ సినిమా షూటింగ్‌కు బ్రేక్ పడింది. అయితే దర్శకుడు హరీష్ శంకర్.. ఈ గ్యాప్‌లో రవితేజతో ఓ సినిమా చేసేందుకు ప్లాన్ చేయడంతో.. ఇంకేముంది ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా ఆగిపోయిందనేలా వార్తలు వైరల్ అయ్యాయి. ఆ వార్తలకు బ్రేక్ వేస్తూ.. ఊహించని విధంగా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా నుండి తాజాగా ‘భగత్స్ బ్లేజ్’ పేరుతో ఓ టీజర్ వదిలారు.