Sahakutumbaanaam: ‘స:కుటుంబానాం’ మూవీ ‘అది దా సారు’ లిరికల్ సాంగ్
ABN, Publish Date - Dec 25 , 2024 | 01:40 PM
రామ్ కిరణ్, మేఘ ఆకాష్ జంటగా నటించిన చిత్రం ‘స:కుటుంబానాం’. ఈ సినిమాలో ‘అది దా సారు’ అనే ట్రెండింగ్ వర్డ్‌తో సాంగ్‌ని మేకర్స్ ప్లాన్ చేశారు. ఈ సాంగ్ లిరికల్ వీడియోను తాజాగా మేకర్స్ విడుదల చేశారు.
ప్రముఖ హీరోయిన్ మేఘ ఆకాష్ తాజాగా డిఫరెంట్ టైటిల్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అదే ‘స:కుటుంబానాం’. రామ్ కిరణ్ హీరోగా నటిస్తూ ఉండగా.. మేఘ ఆకాష్ హీరోయిన్‌గా నటిస్తోంది. హెచ్.ఎన్.జి సినిమాస్ పతాకంపై హెచ్. మహాదేవ గౌడ, హెచ్. నగరత్న నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఉదయ్ శర్మ దర్శకుడిగా పనిచేస్తున్నారు. క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా వస్తున్న ఈ సినిమా అందరికీ నచ్చుతుందని చిత్ర బృందం ఇప్పటికే క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమా నుంచి ‘అది దా సారు’ అనే లిరికల్ సాంగ్‌ను నిర్మాత, ఎఫ్‌డిసీ ఛైర్మన్ దిల్ రాజు చేతుల మీదుగా మేకర్స్ విడుదల చేశారు.
Also Read-Tollywood: అల్లు అర్జున్ ఎఫెక్ట్.. ‘మా’ మంచు విష్ణు అలెర్ట్
Also Read-Jr NTR: అభిమాని కోసం ఎన్టీఆర్.. కేన్సర్‌తో పోరాడిన ఫ్యాన్
Also Read-Sandhya Theatre Stampede: అల్లు అర్జున్‌ని కాపాడటం కోసం మహా కుట్ర
Also Read-Rewind 2024: ఈ ఏడాది అగ్ర హీరోల మెరుపులు ఏమాత్రం..
-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Updated at - Dec 25 , 2024 | 01:40 PM