Amaran: అమ‌ర‌న్.. సాయి ప‌ల్ల‌వి ఇంట్రో

ABN , Publish Date - Sep 27 , 2024 | 12:31 PM

శివకార్తికేయన్, సాయి ప‌ల్ల‌వి జంట‌గా విశ్వనటుడు కమల్ హాసన్‌ RKFI అండ్ సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న చిత్రం అమ‌ర‌న్‌. రాజ్‌కుమార్ పెరియసామి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. తాజాగా సాయి ప‌ల్ల‌వి ఇంట్రోను ప‌రిచ‌యం చేస్తూ వీడియో రిలీజ్ చేశారు

Amaran: అమ‌ర‌న్.. సాయి ప‌ల్ల‌వి ఇంట్రో
sai pallavi

Updated Date - Sep 27 , 2024 | 12:31 PM