Max Trailer: ఆసక్తికరంగా సుదీప్ 'మాక్స్' ట్రైలర్

ABN, Publish Date - Dec 22 , 2024 | 11:36 PM

సుదీప్‌ (Kichcha Sudeep) హీరోగా విజయ్‌ కార్తికేయ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘మ్యాక్స్‌’ (Max). వరలక్ష్మీ శరత్‌కుమార్‌, సుకృత, సునీల్‌ కీలక పాత్రలు పోషించారు. క్రిస్మస్‌ కానుకగా ఈ నెల 25న కన్నడ, తెలుగులో ఈ చిత్రం విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి ట్రైలర్‌ (Max Trailer)ను విడుదల చేశారు.

Updated at - Dec 22 , 2024 | 11:55 PM