Pushpa 2 The Rule: ‘పుష్ప పుష్ప పుష్పరాజ్‌’ ఫస్ట్ సింగిల్ వీడియో

ABN, Publish Date - May 01 , 2024 | 05:31 PM

‘పుష్ప పుష్ప పుష్ప పుష్పరాజ్‌..’ అంటూ.. ‘పుష్ప‌-2 ది రూల్’ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ విడులైంది. మేక‌ర్స్ చెప్పిన విధంగానే బుధ‌వారం సాయంత్రం 5.గంట‌ల 4 నిమిషాల‌కు పాట‌ను విడుద‌ల చేశారు.

Updated at - May 01 , 2024 | 05:31 PM