Theater Movies: ఈ వారం థియేటర్లలోకి వ‌స్తున్న సినిమాలివే.. అంద‌రి ఎదురుచూపు దాని కోస‌మే!

ABN , Publish Date - Mar 27 , 2024 | 04:21 PM

ఈ వారం నుంచి థియేటర్లలో సినిమాల సందడి షురూ పెర‌గ‌నుంది. ఇప్పుడిప్పుడే విద్యార్థుల పరీక్షలు ముగుస్తుండడంతో రిలీజయ్యే సినిమాల సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తోంది.

Theater Movies: ఈ వారం థియేటర్లలోకి వ‌స్తున్న సినిమాలివే.. అంద‌రి ఎదురుచూపు దాని కోస‌మే!
theater movies

తాజాగా ఈ వారం తెలుగులో 8 సినిమాలు విడుదలవుతుండగా అందులో రెండు డబ్బింగ్, 6 స్టైయిట్ తెలుగు సినిమాలు ఉన్నాయి. వీటితో పాటు హిందీలో 9 సినిమాల వరకు విడుదలవుతుండగా టబు,కరీనా, క్రితి సనన్ నటించిన క్రూ రెండు డబ్బింగ్ చిత్రాలు మాత్రమే మాత్రమే చెప్పుకోతగినవి కాగా మిగతావన్ని చిన్న చిత్రాలే. ఇక ఇంగ్లీష్ లో రెండు,తమిళంలో 3, కన్నడలో 1 చొప్పున చిత్రాలు మార్చి 29న విడుదల కానున్నాయి. ఇదిలాఉండగా ఈవారం అందరి దృష్టి కేవలం రెండు, మూడు సినిమాలపై మాత్రమే ఉంది.

అందులో ప్రధానమైనది గాడ్జిల్లా Vs కాంగ్ (Godzilla x Kong) అనే హాలీవుడ్ సినిమా శుక్ర‌వారం రిలీజ‌వుతున్న క్ర‌మంలో ఎప్పుడూ, ఏ సినిమాకు రానంత‌గా హైప్ అంత‌కంత‌కు పెరుగుతూ వ‌స్తోంది. దీంంతో ప్ర‌పంచ‌వ్యాప్తంగా అంద‌రి ఫ‌స్ట్ మ‌స్ట్ వాచ్ లిస్ట్‌లో ఈ సినిమానే ఉండ‌నుంది. ఇక దీని త‌ర్వాత మ‌ల‌యాళ స్టార్ ఫృథ్వీరాజ్ సుకుమార‌న్ న‌టించిన గోట్ లైప్ (The Goat Life) సినిమా కు దేశ వ్యాప్తంగా మంచి బ‌జ్ ఏర్ప‌డ‌గా, మ‌న రెండు తెలుగు రాష్ట్రాల‌లో టిల్లు స్క్వేర్ (Tillu Square)చిత్రం కోసం యూత్ ఆస‌క్తిగా ఎదురు చూస్తోంది.

MV5BMjNlY2UxYTMtYzMzNC00ZGEyLTk4ODUtNTI3ODYxOTY2OWY4XkEyXkFqcGdeQWFybm8@._V1_QL75_UX500_CR0,0,500,281_.jpg


Telugu

Aadujeevitham The Goat Life (ది గోట్ లైఫ్) Adventure, Drama Mar 28

Thalakona (త‌ల‌కొన) Mar 29

Bahumukham (బ‌హుముఖం) Mar 29

Tillu Square (టిల్లు స్క్వేర్) Comedy, Romantic Mar 29

Agrico`s (అగ్రికోస్)(Anaganaga Oka Raithu) Mar 29

Kaliyugam Pattanamlo (క‌ళియుగం ప‌ట్ట‌ణంలో) Mystery , Thriller Telugu Mar 29

Godzilla x Kong: The New Empire (గాడ్జిల్లా Vs కాంగ్ )Action, Sci-Fi,Thriller Mar 29

Market Mahalakshmi (మార్కెట్ మ‌హాల‌క్ష్మి) Comedy,Drama,Family, Romantic Mar 29

dj-tillu-square.jpg

Hindi

Aadujeevitham The Goat Life Adventure,Drama Mar 28

The UP Files Drama Mar 29

Alien Frank Drama Mar 29

Yes Papa Crime, Thriller Mar 29

Bengal 1947 Drama, Period Mar 29

3rd October Drama, Thriller Mar 29

Crew (2024) Comedy, Drama Mar 29

Welcome Wedding Comedy, Drama Mar 29

Godzilla x Kong: The New Empire Action, Sci-Fi,Thriller Mar 29

English

Knox Goes Away Drama, Thriller Mar 29

Godzilla x Kong: The New Empire Action, Sci-Fi,Thriller Mar 29

Tamil

HOT SPOT Drama Mar 29

VEPPAM KULIR MAZHAI Drama Mar 29

NETRU INDHA NERAM Mystery Mar 29

Kannada

YUVA Action Mar 29

Updated Date - Mar 27 , 2024 | 04:22 PM