ఈవారం థియేట‌ర్ల‌లో సంద‌డి చేసే సినిమాలివే.. డ‌జ‌న్‌కు పైనే

ABN , Publish Date - Jan 31 , 2024 | 09:17 AM

ఈవారం థియేట‌ర్ల‌లో డ‌జ‌న్‌కు పైగానే సినిమాలు విడుద‌ల అవుతుండ‌గా అందులో 8 తెలుగు సినిమాలు, 2 బాలీవుడ్ 4 హాలీవుడ్ చిత్రాలు రిలీజ్ అవుతున్నాయి.

ఈవారం థియేట‌ర్ల‌లో సంద‌డి చేసే సినిమాలివే.. డ‌జ‌న్‌కు పైనే
theater movies

ఈవారం థియేట‌ర్లలో సినిమాల సంద‌డి భారీగానే ఉండ‌నుంది. ఈ వీక్ డ‌జ‌న్‌కు పైగానే సినిమాలు విడుద‌ల అవుతుండ‌గా అందులో 8 తెలుగు సినిమాలు, 2 బాలీవుడ్ 4 హాలీవుడ్ చిత్రాలు రిలీజ్ అవుతున్నాయి.

వీటిలో సుహాస్ న‌టించిన అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ (Ambajipeta Marriage Band ), సోహైల్ న‌టించిన బూట్ క‌ట్ బాల‌రాజు (Bootcut Balaraju), దిల్ రాజు స‌మ‌ర్పిస్తున్న ధీర వంటి మ‌రో నాలుగు చిత్రాలున్నాయి. ఈ తెలుగు సినిమాల‌న్నీ లో బ‌డ్జెట్ చిత్రాలే కావ‌డం విశేషం.


Telugu

Kismat (కిస్మ‌త్)

Dheera (ధీర‌)

Urvi (2024) (ఉర్వి)

Game On (గేమ్ ఆన్‌)

Mechanic (మెకానిక్)

Happy Ending (హ్యాపీ ఎండింగ్‌)

Bootcut Balaraju (బూట్‌క‌ట్ బాల‌రాజు)

Ambajipeta Marriage Band (అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్‌)

suhasambajipetamarriageband.jpg

Hindi

Argylle (ఆర్గిల్) Feb 2

Section 108 (సెక్ష‌న్ 108) Feb 2

English

maxresdefault.jpg

Argylle (ఆర్గిల్) Feb 2

Next Goal Wins (నెక్స్ట్ గోల్ విన్స్‌) Feb 2

Beautiful Wedding (బ్యూటీపుల్ వెడ్డింగ్‌) Feb 2

Anatomy Of A Fall (అనాటమీ ఆఫ్ ఎ ఫాల్) Feb 2

Updated Date - Jan 31 , 2024 | 09:18 AM