Nayani Pavani: మ‌నసేమో ఆగదు.. క్షణమైనా తోచదు! విర‌హాలు పోతున్న‌ బిగ్ బాస్ బ్యూటీ

ABN , Publish Date - Jun 28 , 2024 | 02:25 PM

నిదరే కల అయినది, కలయే నిజమైనది..జతకే జత అయినది, జతయే అతనన్నది మ‌నసేమో ఆగదు, క్షణమైనా తోచదు.. మొదలాయే కథా ఇలా.. అంటూ విర‌హాలు పోతోంది బిగ్ బాస్ బ్యూటీ నాయ‌ని పావ‌ని.

 Nayani Pavani: మ‌నసేమో ఆగదు.. క్షణమైనా తోచదు! విర‌హాలు పోతున్న‌ బిగ్ బాస్ బ్యూటీ
pavani

2.jpg

నిదరే కల అయినది, కలయే నిజమైనది..జతకే జత అయినది, జతయే అతనన్నది మ‌నసేమో ఆగదు, క్షణమైనా తోచదు.. మొదలాయే కథా ఇలా.. అంటూ విర‌హాలు పోతోంది బిగ్ బాస్ బ్యూటీ నాయ‌ని పావ‌ని (Nayani Pavani).

9.jpg

టిక్ టాక్ వీడియోల‌తో మొద‌లు పెట్టి షార్ట్‌ ఫిలింలు, రియాలిటీ షోలతో త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపును తెచ్చుకున్న ఈ అచ్చ తెలుగందం.

GMikFQBXQAAg46C.jpeg

ఆ త‌ర్వాత నీ జ‌త‌గా, సూర్య‌కాంతం, చిత్తం మ‌హారాణి వంటి రెండు, మూడు సినిమాల్లోనూ న‌టించి మెప్పించింది.


GMQc4o9WgAA38KU.jpeg

ఆపై ఈ ముద్దుగుమ్మ గ‌త సంవ‌త్స‌రం తెలుగు బిగ్ బాస్‌7 లోకి వెళ్లి వ‌చ్చాక మ‌రింత‌గా ప్ర‌జాద‌ర‌ణ‌ను ద‌క్కించుకుంది. ఈ క్ర‌మంలో త‌న‌కు వ‌చ్చిన ఫాలోయింగ్‌ను కాపాడుకుంటూ సోష‌ల్ మీడియాలో రచ్చ చేస్తోంది.

F_SSIKOWgAAFuwW.jpeg

ఇన్ స్టా గ్రామ్‌లో బాగా యాక్టివ్ గా ఉంటూ త‌న అభిమానుల‌ను అల‌రిస్తోంది. ప్ర‌స్తుతం సినిమాలు అవ‌కాశాలు అంత‌గా లేకున్నా వ‌రుస‌గా వీడియో అల్బ‌మ్స్ ల‌లో న‌టిస్తూ బిజీగా ఉంటోంది.

GFBAKF6WsAADw55.jpeg

Updated Date - Jun 28 , 2024 | 02:25 PM